మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

3 Jan, 2020 08:06 IST|Sakshi

వివో సరికొత్త ప్రచార కార్యక్రమం

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్‌’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్‌ అంబాసిడర్‌ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్‌ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్‌ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది.

ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్‌ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్‌ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్‌ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్‌ క్యూర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్‌ డాక్టర్‌ సమీర్‌ మల్హోత్రా తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైరస్‌ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్‌

ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు

ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!

వ్యవస్థలోకి మరిన్ని నిధులు..

బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

చౌకగా మరిన్ని చానళ్లు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘ఏఐ’ 

ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

స్టాక్‌ మార్కెట్‌కు నయా జోష్‌..

ఆర్‌బీఐ ‘మనీ’ యాప్‌

మిస్త్రీ రీఎంట్రీపై సుప్రీంలో టాటా సన్స్‌ వాదన..

ట్రాయ్‌ షాక్‌; ఆ షేర్లు ఢమాల్‌

రిషద్‌ ప్రేమ్‌జీకి పదవీ గండం?!

శాంసంగ్‌ మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌

ఎంఎస్‌వోలకు షాక్‌: వినియోగదారులకు ఊరట

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఏటీఎఫ్, వంట గ్యాస్‌ ధరలకు రెక్కలు

మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

రూపాయి శుభారంభం

మెడికల్‌ టూరిజంతో ఎకానమీకి ఊతం..

5 శాతం వృద్ధి కోసం కష్టించాల్సిందే...

డిసెంబర్‌ వాహన విక్రయాలు అటు ఇటుగానే..

‘నల్లబంగారం’ ఇక జిగేల్‌!

వచ్చేసింది..జియోమార్ట్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది!

ఆ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటేశాయ్‌!

కొత్త ఏడాదిలో వంట గ్యాస్‌ భారం

మిస్త్రీ వివాదం : సుప్రీంకోర్టుకు టాటా సన్స్‌

ఫ్లిప్‌కా(స్టా)ర్ట్‌ సేల్‌, కొత్త ఏడాది ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శృతి కొత్త సంవత్సర తీర్మానం

మహిళలకు అంకితం

విశ్వనాథ్‌గారంటే అభిమానం

హారర్‌ కథా చిత్రం

సవాళ్లంటే ఇష్టం

జోడీ కుదిరిందా?