ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

13 Sep, 2019 20:37 IST|Sakshi

భోపాల్‌: యువతిని వేధించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని ఇద్దరు మహిళలు చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. మహేశ్వర్‌ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎస్‌ఐ మోహన్‌లాల్‌ భయాల్‌ తన సిబ్బందితో కలిసి రైడ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఇంటి వారికి, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మోహన్‌ భయాల్‌ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ.. అతనిపై దాడి చేసింది. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మోహన్‌ భయాల్‌ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి మరి చితకబాదింది.

ఇంతలో మరో మహిళ ఓ కర్ర తీసుకుని సదరు అధికారిని దారుణంగా కొట్టింది. చుట్టూ చేరిన జనాలు కూడా మహిళలకు మద్దతిస్తూ.. అధికారులను దూషించడం ప్రారంభించారు. ఇంత జరగుతుంటే కొందరు అధికారులు పక్కనే ఉండి చోద్యం చూశారు తప్ప జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అధికారులు మహిళలతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జడ్జి చూస్తుండగానే.. నిందితున్ని కాల్చి చంపారు..!

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు

వివాహిత దారుణహత్య

అత్యాచార కేసు ప్రధాన నిందితుడు మృతి

స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్‌ దొరికింది

విషాదం: యువతి దుర్మరణం 

రైల్లో మత్తు మందు ఇచ్చి..

రియల్టర్‌ను హతమార్చిన అన్నదమ్ములు

కళ్లలో కారం చల్లి... కత్తితో నరికి

మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి

బావ పరిహాసం.. మరదలు మనస్తాపం

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం

ఆటో మొబైల్‌ దొంగల ముఠా అరెస్ట్‌: సీపీ

‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’

నలుగురి ఆత్మహత్యాయత్నం

బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు

బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..

దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..

కేరళలో కరీంనగర్‌ విద్యార్థి మృతి

హైటెక్‌ వ్యభిచారం బట్టబయలు

వేధింపులకే వెళ్లిపోయాడా?

అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు

క్షణాల్లో గల్లంతవుతున్న స్మార్ట్‌ ఫోన్లు

ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి!

బండారు తనయుడి బరితెగింపు  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎల్లప్పుడూ మీతో.. లవ్‌ ఎమోజీ..!

సీఏఏపై నిరసన; నటుడిపై వేటు

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

ఇక 'గల్లీ బాయ్‌'కు ఆస్కార్‌ లేనట్టే!

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..