యువతి వేధిస్తోందని...

26 Jul, 2019 09:13 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: తనపై ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యుల తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రమేష్, శోభారాణిల కుమారుడు నందరాజు ఇలియాస నితిన్‌ ముదిరాజ్‌ (26) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి ఇంటి సమీపంలో ఉండే ఓ యువతి నితిన్‌ తనను వేధిస్తున్నాడని ఒక మారు, తన తమ్ముడిని కొట్టాడని ఒక మారు పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేసింది. అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులు తరచూ చుట్టు పక్కల ఉండే వారిపై ఇలాగే ఫిర్యాదులు చేయడంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఇలాగే ఆ యువతి కుటుంబ సభ్యులు పక్కన ఉండే వారిని వీడియో తీస్తుండంతో స్థానికులతో గొడవ జరిగింది. ఈ కేసులో నితిన్‌ కు సంబంధం లేకున్నా అతనిపై పోలీసులకు ఆ కుటుంబ స భ్యులు ఫిర్యాదు చేశారు. మానసికంగా కుంగిపోయిన నితిన్‌ బుధవారం రాత్రి 1.30గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుబ సభ్యులు మంట లను ఆర్పి గాంధీ ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు గాంధీ ఆస్పత్రిలో చికితస పొందుతున్నాడు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెదిరించడం.. దోచుకెళ్లడం

కన్నా.. కనిపించరా..!

‘చనిపోవాలని ఉంది.. మిస్‌ యూ ఫ్రెండ్స్‌’

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

వంశీ కేసులో కొత్త కోణం

బాలికపై లైంగికదాడి

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

మాజీ డ్రైవరే సూత్రధారి

యువతి అపహరణ

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కుక్క కోసం కత్తిపోట్లు

గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

తెలిసిన వాడే కాటేశాడు

400 మెసేజ్‌లు.. షాకయిన బాధితుడు

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

'బ్లాక్‌' బిజినెస్‌!

ఆమెతో వివాహేతర సంబంధం కోసం ఇద్దరి ఘర్షణ!

జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో