చెట్టుకు కట్టేసి.. చితకబాది..

30 Aug, 2019 08:10 IST|Sakshi
చెట్టుకు కట్టేసి బూట్‌తో కొడుతున్న మహిళ

వివాహితను ఇబ్బంది పెడుతున్న యువకుడిపై దాడి

నల్లగొండ శివారు ఆర్జాలబావిలో ఆలస్యంగా వెలుగులోకి..

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.. యవకుడిపై కేసు

సాక్షి, నల్లగొండ: వివాహితను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన నల్లగొండ శివారులోని ఆర్జాలబావి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన వజ్జ శ్రీశైలం ఇంటర్‌ వరకు చదివి మద్యానికి బానిసౌ జులాయిగా తిరుగుతున్నాడు. రెండు నెలలుగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటి ఎదుట నుంచి బైక్‌పై చక్కర్లు కొడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో సదరు వివాహిత భర్త ఇంటి ఎదుట సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. వీడియో పుటేజీ ఆధారంగా గుర్తించి బుధవారం శ్రీశైలాన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అనంతరం ఇబ్బందులకు గురిచేస్తున్న వివాహితతోనే అతడిని చెప్పుతో చితకబాదించారు. ఆ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా హల్‌చల్‌ సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎందుకింత కక్ష..!

ఫేస్‌బుక్‌ మర్డర్‌

400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!

కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నందుకు

కలకలం రేపుతున్న వర్షిణి హత్య

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

దందాలు చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ

వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నారని..

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

చెరబట్టబోయాడు.. చనిపోయింది!

ఆ మహిళకు అదేం బుద్ధి..

మంచిర్యాలలో భారీ అగ్ని ప్రమాదం

గోదావరిలో రెండు మృతదేహాలు

గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థి

ప్రతీకారంతో రగిలి అదును చూసి..

తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం

ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!

మురుగు కాల్వలో పసికందు మృతదేహం

భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

వేడినీళ్లు పడి చిన్నారి మృతి

వివాదాస్పదంగా తాడికొండ ఎస్‌ఐ వైఖరి

మహిళకు సందేశాలు.. దర్శకుడి అరెస్ట్‌

అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...

ఒంటికి నిప్పంటించుకుని.. విలవిల్లాడుతూ..

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

కార్మిక శాఖలో వసూల్‌ రాజా

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు