లారీ డ్రైవర్‌పై పోలీసుల జులుం

22 Aug, 2019 12:27 IST|Sakshi

సాక్షి, కృష్ణా : తిరువూరు ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద గుజరాత్‌ లారీ డ్రైవర్‌ను పోలీసు కానిస్టేబుళ్లు చితకబాదారు. డ్రైవర్‌ దగ్గర లారీలకు సంబంధించిన అ‍న్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ చలనా కట్టాలని ఆర్టీఓ అధికారులు హెచ్చరించడంతో ఈ వివాదం తలెత్తింది. చలానా కట్టకుంటే అనుమతించేది లేదని ఆర్టీఓ సిబ్బంది లారీలను నిలిపివేశారు.

కాగా లారీలు జాతీయ రహదారికి అడ్డంగా ఉ‍న్నాయన్న కారణంతో ఆర్టీఓ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో గుజరాతీ లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయాలపాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనపై అనవసరంగా పోలీసులు దాడి చేసారంటూ డ్రైవర్‌ వారిపై  ఫిర్యాదు చేశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్యాచార నిందితుడి అరెస్టు

ఘరానా స్నాచర్‌ ఫైజల్‌ దొరికాడు

ఎన్‌కౌంటర్‌తో అలజడి

‘హీరా’ టు ‘ఐఎంఏ’

ఆమె జీతంతో పాటు జీవితాన్నికూడా మోసం..

నకిలీ విజిలెన్స్‌ ముఠా ఆటకట్టు

బైక్‌ ఇవ్వలేదని గొడ్డలితో..

వ్యభిచార గృహంపై దాడి

హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

వలంటీర్‌గా ఎన్నికై.. అంతలోనే

కలెక్టరేట్‌ వద్ద కలకలం..

వైన్స్‌లో కల్తీ మద్యం

బెజవాడలో అర్ధరాత్రి అలజడి

మారుతి ఏమయ్యాడు..?

అంతులేని విషాదం!

లారీని ఢీ కొట్టిన మరో లారీ.. ఇద్దరు మృతి

కూలీలపై మృత్యు పంజా

వీళ్ల టార్గెట్‌ బ్యాంకుకు వచ్చే వాళ్లే..

భరించలేక.. బరితెగింపు!

పాతనోట్ల మార్పిడి పేరుతో ఘరానా మోసం

చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి

వైద్య విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

క్రికెట్‌ బెట్టింగ్‌తో.. బ్యాంక్‌కు క్యాషియర్‌ కన్నం

అయ్యో ఏమిటీ ఘోరం..

కాటేసిన కట్నపిశాచి

ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సీబీఐ కేసు

అనుచిత పోస్టింగ్‌లపై కేసు నమోదు

ఇదీ.. చిదంబరం చిట్టా

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం