పాస్టర్‌ హత్య: భూ వివాదామే కారణం..

28 Nov, 2019 19:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో జరిగిన పాస్టర్‌ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును మాదాపూర్‌ పోలీసులు చేధించారు. అనంతపురంలో చర్చి నిర్వహిస్తున్న పాస్టర్‌ సత్యనారాయణ ఈ నెల 22న కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు భూ వివాదమే కారణమైనట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియా సమావేశంలో  డీసీపీ వెంకటేశ్వర్‌ రావు వెల్లడించారు. 

పోలీసుల వివరాల ప్రకారం...పాస్టర్‌ సత్యనారాయణకు మియాపూర్‌ హఫీజ్ పెట్ లో 300 గజాల స్థలం ఉంది. దీనిని హఫీజ్‌పేటకు చెందిన జమిల్‌ కబ్జా చేయడానికి ప్రయత్నించగా మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జమిల్‌పై మూడు నెలల క్రితం సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై జమిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సత్యనారాయణరెడ్డిపై కక్ష పెంచుకున్న జమిల్‌ తన స్నేహితులతో కలిసి సత్యనారాయణను శుక్రవారం (నవంబర్‌ 22) హతమార్చాడు. కాగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరంగల్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్‌

శ్రీకాళహస్తిలో ‘క్షుద్ర’ కలకలం

షాద్‌నగర్‌లో ప్రియాంకారెడ్డి సజీవ దహనం

గ్వాలియర్‌ టు.. సిద్దిపేట

ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ

మధ్యప్రదేశ్‌ ముఠా గుట్టురట్టు

వరంగల్‌లో యువతి దారుణ హత్య

లారెన్స్‌ పేరుతో డబ్బు వసూలు చేశారు

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

16 ఏళ్లకే అత్తింటి ఆరళ్లు

పాతబస్తీలో ప్రైవేట్‌ ‘జూ’లు! 

పది లక్షలిస్తేనే పదోన్నతి

పిలిస్తే పలకలేదన్న కోపంతో..

ట్రిపుల్‌ తలాక్‌: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్‌

మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

‘నా కుమార్తెను చంపేశారు’ : నిత్యానంద మరో అకృత్యం

రోడ్డు ప్రమాదానికి గురైన మరో ఆర్టీసీ బస్సు

ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!

కొమ్ములతో పొడిచి.. గుండెలపై తొక్కి

జాబ్‌ వదిలేయలేదని భార్యను కాల్చిచంపాడు..

అత్తింటి వేధింపులకు ఐదు నెలల గర్భిణి బలి

ఏ తల్లి కన్నబిడ్డో... ఎందుకు వదిలేసిందో

డ్రంకన్‌ డ్రైవ్‌లో సినీనటుడికి జరిమానా

నమ్మించి తీసుకెళ్లి.. నరికాడు.. 

దారికాచి దారుణ హత్య

ప్రజా చక్రమే చిదిమేస్తోంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌