వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

1 Nov, 2019 12:44 IST|Sakshi
పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విలియంకుమార్‌

విశాఖపట్నం,జి.మాడుగుల(పాడేరు): ఓ గిరిజన బాలిక ఆత్మహత్య చేసున్న విషయం ఆలస్యంగా తెలిసింది. మండలంలో లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామానికి చెందిన మసాడ విలియంకుమార్‌(27)కు ఓ యువతితో  కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. విలియం కుమార్‌ అదే గ్రామానికి చెందిన  గిరిజన బాలిక కొండపల్లి లక్ష్మి(15)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విలియంకుమార్, అతని భార్యకు మధ్య మనస్పర్థలు  ఏర్పడ్డాయి.

పలుమార్లు భార్యాభర్తలు గొడవపడినట్టు గ్రామస్తులు తెలిపారు. బుధవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది.  తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని, మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విలి యంకుమార్‌ భార్య...లక్ష్మిని హెచ్చరిస్తూ గొడవ పడింది.  దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తుల ద్వారా తెలిసింది.  ప్రియరాలు ఆత్మహత్య చేసుకోవడంతో   విలియంకుమార్‌ కూడా గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు.  అపస్మారకస్థితిలో ఉన్న విలియంకుమార్‌ను స్థానికులు పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. విలియంకుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ రామారావు  తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్తే హంతకుడు

భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్లైన 3 నెలలకే..

సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?

నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...

బ్యాంకులో మీ బంగారం సేఫేనా?

ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు

భార్యాభర్తలను ఢీ కొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌

వివాహమైన ఏడాదికే..

పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..

బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం

గండికోటలో ప్రేమజంట కథ విషాదాంతం

మంటల్లో రైలు

డ్రంకెన్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ విధులు

అవినీతి సొమ్ముతో ఆభరణాలు

రియల్‌ ‘దృశ్యం’!

ఊపిరుండగానే ఉసురు తీద్దామనుకుని..

ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది..

‘దృశ్యం సెకండ్‌ పార్ట్‌లా ఉంది’

మరదలితో అసభ్య ప్రవర్తన; బావకు బేడీలు

‘చంపేస్తావా ఏంటి.. మర్యాదగా మాట్లాడు’

హైదరాబాద్‌లో దారుణం..

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

ఐస్‌ ప్యాక్‌లో ప్రమాదకర డ్రగ్స్‌ నింపి...

యువతిపై బాలుడి అత్యాచారం.. !

ఫోన్లో నగ్న వీడియోలు తీసి.. ఎయిర్‌హోస్టెస్‌ నిర్వాకం

రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికా రాణి

చెడు నడవడి.. చేతులు తెగిపడి

స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి

మీడియా ముందుకు శశికుమార్‌, కీర్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టికెట్లు అమ్మిన విజయ్‌ దేవరకొండ

నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!