కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుల నియామకం

7 Oct, 2016 00:27 IST|Sakshi
  •  18 మంది బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు
  •  వెల్లడించిన డీసీసీ అ«ధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి
  •  
    వరంగల్‌ : జిల్లాలోని 50మండలాలతో పాటు టౌన్, రూరల్‌ మండలాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, 10 నియోజకవర్గాల్లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా పార్టీ ఇన్‌చార్జీలు కాంతారావు అజ్మతుల్లా హుస్సేన్‌ ఆమోదంతో ఈ నియామకాలు చేపట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. కాగా, తాడ్వాయి, ములుగు, బచ్చన్నపేట, నర్సంపేట టౌన్‌ మండల పార్టీ అధ్యక్షులు, ములుగు, ఏటూరునాగారం బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినా, కొన్ని కారణాల వల్ల పేర్లను ప్రకటించలేదని తెలిపారు. ఈ సందర్భంగా మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల వివరాలిలా ఉన్నాయి. 
     
     భూపాలపల్లి నియోజకవర్గం: మెతుకు తిరుపతిరెడ్డి(శాయంపేట), ఎన్‌.నర్సింహరావు(ములుగు గణపురం), ఎన్‌.వెంకట్‌రెడ్డి(మొగుళ్లపల్లి), హింగే మహేందర్‌జీ(రేగొండ), గొర్రె సాగర్‌(చిట్యాల), పి.రాజిరెడ్డి(భూపాలపల్లి), బుర్ర రమేగౌడ్‌(భూపాలపల్లి టౌన్‌).
     
     పరకాల నియోజకవర్గం; సారె రాజేశ్వర్‌రావు(ఆత్మకూరు), నలుబోల కృష్ణయ్య(పరకాల), బండి సారంగపాణి(పరకాల టౌన్‌), డోలే బాబూరావు(గీసుకొండ), తీగల రవీందగౌడ్‌(సంగెం).
     
    వర్ధన్నపేట నియోజకవర్గం ; వడిచెర్ల శ్రీనివాస్‌(వర్ధన్నపేట), మేడిపల్లి మదగౌడ్‌(హసన్‌పర్తి), కొంకటి రాఘవులు(హన్మకొండ), గొర్రె దేవేందర్‌(పర్వతగిరి).
     
    స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం; కత్తుల కట్టయ్య(స్టేషన్‌ఘనపూర్‌), రాజగారి రఘు(ధర్మసాగర్‌), సీహెచ్‌.కృష్ణమూర్తి(జఫర్‌గఢ్‌), శివకుమార్‌(లింగాల ఘనపురం), మంద రమేష్‌(రఘునాథపల్లి),
     
     మహబూబాబాద్‌ నియోజకవర్గం: ముల్లంగి ప్రతాప్‌రెడ్డి(మహబూబాబాద్‌ టౌన్‌), డి.ప్రకాశ్‌రెడ్డి(మహబూబాబాద్‌ రూరల్‌), కత్తి స్వామి(గూడూరు), బైరీ అశోగౌడ్‌(నెల్లికుదురు), గుగులోతు దస్రూనాయక్‌(కేసముద్రం).
     
     డోర్నకల్‌ నియోజకవర్గం: ఎం.లక్ష్మీనారాయణ(డోర్నకల్‌), గుగులోతు భట్టునాయక్‌(నర్సింహులపేట), డి.వై.గిరి(కురవి), బోడ రమేష్‌(మరిపెడ).
     
     నర్సంపేట నియోజకవర్గం; బానోత్‌ లక్ష్మణ్‌(నర్సంపేట), తోకల శ్రీనివాస్‌రెడ్డి(దుగ్గొండి), చిట్యాల తిరుపతిరెడ్డి(నల్లబెల్లి), జక్కా అశోక్‌(చెన్నారావుపేట), శాఖమూరి హరిబాబు(ఖానాపూర్‌), 
     
    జనగామ నియోజకవర్గం; సి.బుచ్చిరెడ్డి(జనగామ టౌన్‌), సత్యనారాయణరెడ్డి(జనగామ రూరల్‌), కొమ్ము రవి(చేర్యాల), బండి శ్రీను(మద్దూర్‌), ఝూమ్‌లాల్‌(నర్మెట్ట).
     
    ములుగు నియోజకవర్గం ; ఎం.జైరాంరెడ్డి(మంగపేట), ఇర్సవడ్ల వెంకన్న(ఏటూరునాగారం), ఎం.తేజరాజు(గోవిందరావుపేట), వి.సారయ్య(కొత్తగూడ), సీహెచ్‌.సూర్యనారాయణ(వెంకటాపూర్‌)
     
    పాలకుర్తి నియోజకవర్గం ; ఉప్పల సురేష్‌బాబు(దేవరుప్పుల), జాటోతు హమ్యానాయక్‌(రాయపర్తి), అనుముల మల్లారెడ్డి(పాలకుర్తి), మోతుకూరి రవీంద్రాచారి(తొర్రూరు), కీసర ఉమేందర్‌రెడ్డి(కొడకండ్ల).
     
    బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు : గడ్డం కుమార్‌రెడ్డి(భూపాలపల్లి), యార మల్లారెడ్డి(చిట్యాల), మాడిశెట్టి రవి(పరకాల), వీసం ఓనారెడ్డి(గీసుకొండ), ముత్తిరెడ్డి కేశవరెడ్డి(వర్ధన్నపేట), బండ రత్నాకర్‌(హన్మకొండ), బేతి జైపాల్‌రెడ్డి(స్టేషన్‌ఘనపూర్‌), కడారి నగేష్‌(రఘునాథపల్లి), నాయిని సత్యపాల్‌రెడ్డి(మహబూబాబాద్‌), నూనావత్‌ రమేష్‌నాయక్‌(గూడూరు), .సత్యనారాయణరెడ్డి(డోర్నకల్‌), జినుకాల రమేష్‌(మరిపెడ), వంగేటి అశోక్‌కుమార్‌(నర్సంపేట), కొమ్ము రమేష్‌(నెక్కొండ), నర్సింగరావు(జనగామ), అర్జుల సుధాకర్‌రెడ్డి(చేర్యాల), కోతి ఉప్పలయ్య(పాలకుర్తి), మిత్తింటి వెంకటేశ్వర్లు(తొర్రూరు).
మరిన్ని వార్తలు