15న ఓటీఆర్‌ఐలో జాతీయ సదస్సు

11 Sep, 2017 22:51 IST|Sakshi

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం కానిస్టిట్యూట్‌ కళాశాల అయిన ఓటీఆర్‌ఐలో ఈ నెల 15, 16 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ కేబీ చంద్రశేఖర్‌ తెలిపారు. ‘అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఫార్మాసూటికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌ – ఎమర్జింగ్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ ప్రాక్టీస్‌ ’ అనే అంశంపై సదస్సు జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు