కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!

22 Jul, 2016 07:07 IST|Sakshi

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకావం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.

మరిన్ని వార్తలు