ముల్తానీ మిట్టీ ప్యాక్‌

22 Sep, 2018 00:15 IST|Sakshi

బ్యూటిప్‌

ఒక టీ స్పూను పెరుగు, ఒక టీ స్పూను వుుల్తానీ మిట్టీ, ఒక టీ స్పూను పుదీనా పొడి తీసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రవూన్ని వుుఖానికి ప్యాక్‌ వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత వుుఖాన్ని గోరు వెచ్చని నీటితో  కడిగి, వెంటనే చన్నీటితో కడగాలి. ఇది జిడ్డు చర్మం వారికి వుంచి ప్యాక్‌. పొడి చర్మానికి ఈ ప్యాక్‌ సరిపడదు ∙వుుల్తానీ మిట్టీ ప్యాక్‌ రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మంపై ఉన్న వుృతకణాలను తొలగిస్తుంది ∙పొడి చర్మం గలవాళ్ళు దీనిని ఉపయోగించాలనుకుంటే నీటికి బదులుగా, రోజ్‌ వాటర్‌ని ఉపయోగించాలి.

వుుఖానికి ప్యాక్‌ వేసుకుని 2–3 నిమిషాలకంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ప్యాక్‌ను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ∙మెుటివుల వల్ల ఏర్పడ్డ వుచ్చలు మివ్ముల్ని బాధపెడుతున్నాయా? అయితే ఈ ప్యాక్‌ మీకోసమే... వుూడు వేప ఆకులను మెత్తగా నూరి, దానిలో ఒక టీ స్పూను వుుల్తానీ మిట్టీని కలుపుకోవాలి. వుుఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రవూన్ని ప్యాక్‌ వేసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.
 

మరిన్ని వార్తలు