ఇంటిప్స్‌

21 Jan, 2019 00:21 IST|Sakshi

నాన్‌స్టిక్‌ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయాలంటే... వాటిలో వేడినీటిని పోసి పది నిమిషాలసేపు అలాగే ఉంచి తర్వాత క్లీనింగ్‌ పౌడర్‌తో కాని డిటర్జెంట్‌తో కాని కడగాలి. షూస్‌ మీద మొండి మరకలు ఉండి వదలకపోతే వాటి మీద ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ కొద్ది చుక్కలు వేసి తుడవాలి. 

మరిన్ని వార్తలు