పర్యాటక రంగంతో శాంతికి ఊతం

30 Sep, 2019 20:51 IST|Sakshi

హైదరాబాద్‌ : పర్యాటక రంగానికి ప్రపంచ శాంతికి ఎనలేని సంబంధం ఉందని గ్లోబల్‌ అంబాసిడర్స్‌ ఫర్‌ పీస్‌ థ్రూ టూరిజం (జీఏపీటీ) ఛైర్మన్‌ తాజ్‌ముల్‌ హుసేన్‌ అన్నారు. పర్యాటక రంగం ద్వారా శాంతి విరాజిల్లుతుందని, ప్రతి పర్యాటకుడు శాంతి దూతేనని ఆయన అభివర్ణించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన పర్యాటక రంగం ద్వారా ప్రపంచ శాంతి అనే కార్యక్రమంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఏపీటీ పోస్టర్‌ను వక్తలు విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా కాన్సులేట్‌ జనరల్‌ సురేష్‌ చుక్కపల్లి, స్కాల్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన విజయ్‌ మోహన్‌రాజ్‌, అద్నాన్‌ అల్టే తదితరులు పాల్గొన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైలా..మజ్ను

మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!

నీడల ఊడ

సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు

ఆమె భార్య అయ్యాక

ఒప్పుకునేవాడే మహాత్ముడు..

తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.

ఆశయాల లేఖనం

గ్రేటర్‌ గృహాలంకరణ

ధైర్యం చేసి రాశా

టిక్‌టాక్‌ ఎడబాటు..ఫేస్‌బుక్‌ డిప్రెషన్‌

ఇలా ఉంటే గుండె బేఫికర్‌..

ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...

కర్తవ్యమ్‌

పూలకు పండగొచ్చింది

ఏడు నడకదారులు

అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

తారలు తరించిన కూడలి

ఆ చేతి బజ్జీ

రుచికి గొప్పాయి

ఈ వర్షాల్లో ఇమ్యూనిటీ పెంచుకోండిలా...

విశాఖ అందాలకు ఫిదా..

ఓ ట్రిప్పు వేసొద్దాం

విజయ విహారి

గర్భిణులు కాయధాన్యాలను ఎందుకు తినాలి?

స్టేషన్‌ ఎప్పుడొస్తుందో.. ఎదురు చూడ్డమెందుకు?

వత్తి నుంచి వత్తికి

పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌