18 నుంచి ప్రత్యేక సమ్మర్ సెమిస్టర్

17 May, 2015 02:36 IST|Sakshi

సెంట్రల్ యూనివర్సిటి:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు సమ్మర్ సెమిస్టర్‌ను ప్రారంభించనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండు కోర్సులను చదివేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, పీజీ హ్యుమానిటిస్, సోషల్ సైన్స్, హెల్త్ సైకాలజీ, ఆప్టోమెట్రి, విజన్ సైన్స్, ఎర్త్ సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఈ ప్రత్యేక వేసవి సెమిస్టర్‌లో చేరవచ్చు.  
 

మరిన్ని వార్తలు