ఇజ్రాయెల్‌ సంస్థను నిషేధించిన ఫేస్‌బుక్‌

18 May, 2019 08:17 IST|Sakshi

లండన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజమయిన ఫేస్‌బుక్‌ ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన ఆర్కిమెడిస్‌ సంస్థను బ్యాన్‌ చేసింది. ఆర్కిమెడిస్‌కు చెందిన 256  ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లను తొలగించామని ఫేస్‌బుక్‌ బుధవారం ప్రకటించింది. కొన్ని పార్టీలను ఎన్నికల్లో గెలిపించేందుకు ఈ గ్రూప్‌ పెద్ద ఎత్తున నిర్వహించిన అసత్య ప్రచారం, ఫేస్‌బుక్‌ పాలసీను లెక్కచేయక పోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, ఆర్కిమెడిస్‌ సంస్థ నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు.

2016 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రదర్శించిన  వైఖరి కారణంగా ఫేస్‌బుక్‌ సర్వత్రా విమర్శలపాలైంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల్లో జరిగే ధోరణులపై విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించే క్రమంలో తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయకుండా ఫేస్‌బుక్‌ జాగ్రత్తలు తీసుకోంటుంది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ తన దృష్టిని లాటిన్‌ అమెరికాతోపాటు పలు ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయ ఆసియాలపై కేంద్రీకరించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం 

అమెరికాలో దారుణం

ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

28 ఏళ్ల తరువాత.. తొలిసారి

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

అమెరికాకు హువావే షాక్!

2 నౌకలపై దాడి

పాక్‌కు బుద్ధిచెప్పండి

ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

జిన్‌పింగ్‌, పుతిన్‌లతో మోదీ భేటీ

కోతి చేసిన పనికి ఆ కుటుంబం..

75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

పాక్‌ మీదుగా వెళ్లను

సోషల్‌ మీడియా తాజా సంచలనం

చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!