కుప్పకూలిన యూఎన్‌ వారసత్వ సంపద

13 Mar, 2018 16:55 IST|Sakshi
తుపాను ధాటికి కుప్పకూలిన ఐస్‌ బర్గ్‌

బ్యూనోస్‌ ఎయిర్స్‌, అర్జెంటినా : అర్జెంటినాలో యూనెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్‌ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో వేల మంది ప్రాణాలకు అపాయం తప్పింది.

పెంటగోనియా ప్రాంతంలో గల లాస్‌ గ్లేసిరేస్‌ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు బ్రిడ్జి ఉంది. సోమవారం బ్రిడ్జిని సందర్శించి, దానిపై నడిచి వెళ్లేందుకు వేలాది మంది యాత్రికులు పార్కుకు రావాల్సివుంది.

అయితే, ఆదివారం అర్థరాత్రి  సమయంలో వచ్చిన భారీ తుపాను ధాటికి బ్రిడ్జి కుప్పకూలిపోయింది. చివరిసారిగా 2004లో ఈ మంచు బ్రిడ్జి కుప్పకూలినట్లు లాస్‌ గ్లేసిరేస్‌ జాతీయ పార్కులోని గ్లేసిరీయమ్‌ మ్యూజియం డైరెక్టర్‌ తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిమ్‌–జిన్‌పింగ్‌ భేటీ

చుట్టేసి ఆరగిస్తాయ్.‌!

అమెరికాలో భారత టెకీ దుర్మరణం

రాయల్‌ ఫ్యామిలీ ఇంట ‘గే’ జంట పెళ్లి

ఛీ.. విమానంలో ఇదేం పాడుపని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిదరే లేదే

ప్రిన్స్‌ మెచ్చిన అభిమన్యుడు

సెప్టెంబర్‌లో  జెర్సీ వేస్తాడు

నా కథను నేను రాసుకున్నా

కడప దాటి వస్తున్నా

పోలీస్‌స్టేషన్‌కు యు టర్న్‌