పాప్‌ సింగర్‌ నగ్న వీడియో లీక్‌..

1 Nov, 2019 18:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేస్తానంటూ ప్రకటించిన పాకిస్తాన్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా నగ్న వీడియో శుక్రవారం ఉదయం లీక్‌ అయింది. దీని వెనుక పాక్‌ ఆర్మీలోని పీఆర్‌ విభాగాధిపతి ఆసిఫ్‌ గఫూర్‌ హస్తం ఉన్నట్లు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ ఆర్మీలో పీఆర్‌ విభాగం ‘కాఫ్‌ కంగనా’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. ట్రైలర్‌ కూడా రిలీజైన ఈ సినిమాలో భారత హిందూ అమ్మాయి, పాక్‌ ముస్లిం అబ్బాయి మధ్య ప్రేమ కథాంశం. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ కూడా ఉంది. ఆ పాట అచ్చం మన తెలుగు సినిమాల్లో ఉండే ఐటెం సాంగ్‌ను పోలి ఉంటుంది. దీనిపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. (చదవండిపాక్‌ సినిమాలో ఐటెం సాంగ్‌; నెటిజన్లు ఫైర్‌


ఆ పాటలో నటించిన నీలమ్‌ మునీర్‌ అనే పాక్‌ నటి భారత యువతి పాత్రను పోషిస్తూ ఆ పాటలో నర్తించింది. సాహిత్యం కూడా భారత్‌ను ద్వేషిస్తూ సాగుతుంది. ఈ వివాదంపై నీలమ్‌ మునీర్‌, పీఆర్‌ డీజీ ఆసిఫ్‌ గపూర్‌ వివరణ కూడా ఇచ్చారు. అయినా విమర్శలు ఆగడం లేదు. ఇలా అందరితో పాటు రబీ పిర్జాదా కూడా వీరిని లక్ష్యంగా చేసుకొని విమర్శించింది. అనంతరం గంటకే ఆమె ప్రైవేట్‌ వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ వీడియోను రబీ మాజీ ప్రియుడు లీక్‌ చేశాడని భావిస్తున్నారు. మాజీ ప్రియుడి వెనక ఆసిఫ్‌ గపూర్‌ ప్రోద్బలం ఉన్నట్టు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కొందరేమో నిజాలు తెలుసుకోకుండా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని అనుమానించొద్దంటూ గఫూర్‌ను సమర్ధిస్తున్నారు. మరోవైపు రబీకి మద్దతునిస్తూ ఈ వీడియోలను షేర్‌ చేయవద్దని ట్విటర్‌ తన ఖాతాదారులకు విజ్ఞప్తి చేస్తూ వాటిని డిలీట్‌ చేసింది. రబీ గతంలో మోదీని చంపడానికి తన వద్దనున్న పాములు, మొసళ్లను వదులుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహమ్మారి కలకలం: హాలీవుడ్‌ నటుడు మృతి

కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం

కరోనాకు బలైన మరో పిన్న వయస్కురాలు 

కరోనా బారిన బ్రిటన్‌ ప్రధాని..

కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం

సినిమా

చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..

ఎస్పీ బాలు నోటా కరోనా పాట!

కరోనా లాక్‌డౌన్‌: అల్లు అర్జున్‌ ఫోటో వైరల్‌

కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ

‘నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’

‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం