దాతృత్వ మాస్టారుకు పట్టం

7 Apr, 2019 05:38 IST|Sakshi

తనను వరించిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ టీచర్స్‌ అవార్డు పట్టుకుని విద్యార్థులతో కలసి సంతోషం పంచుకుంటున్న కెన్యా ఉపాధ్యాయుడు పీటర్‌ మొకాయా తాబిచి. దాదాపు పదేళ్లుగా ఆయన ప్రతీ నెలా తన ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నారు. దీంతో వార్కే ఫౌండేషన్‌.. అవార్డుతో పాటు రూ.7 కోట్ల నగదు బహుమతిని అందజేసింది.

మరిన్ని వార్తలు