న్యాయ్‌పై అనుమానమెందుకు?

7 Apr, 2019 05:32 IST|Sakshi

శ్రీనగర్‌ (ఉత్తరాఖండ్‌): బడావ్యాపారవేత్తలు నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలాంటి వారి జేబులు నింపడానికి సందేహించని బీజేపీకి, న్యాయ్‌ పథకం అమలుపై అనుమానాలెందుకని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఎత్తిపొడిచారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన పార్టీ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘మీ(ప్రజలు) నుంచి తీసుకున్న డబ్బును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, అనిల్‌ అంబానీ లాంటి వారికి ప్రధాని మోదీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే న్యాయ్‌ పథకం అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ  అడుగుతున్నారు’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండానే ఈ పథకాన్ని అమలు చేయవచ్చంటూ ఆర్థిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. దాదాపు 25 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఐదేళ్లలో ఏడాదికి రూ.72 వేల చొప్పున అందించేందుకు రూ.3.6 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రైతులు, యువతకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

23, 24 తేదీల్లో విజయోత్సవాలు

కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు

ములాయంకు సీబీఐ క్లీన్‌చిట్‌

అసమర్థుడు.. అహంకారి.. జోకర్‌!

‘100% వీవీప్యాట్‌’ పిటిషన్‌ కొట్టివేత

అసమ్మతిని ప్రస్తావించం

హస్తినలో హల్‌చల్‌

ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్‌

ఊహాగానాలకు ఈసీ తెరదించాలి

ఎన్డీయే ‘300’ దాటితే..

తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం

వరుస భేటీలతో హస్తినలో ఉత్కంఠ

హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు

ఆయన ‘జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడు

‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’

మోదీ భారీ విజయానికి ఐదు కారణాలు!

‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌కు భారీ షాక్‌!

సొంత పార్టీపై కాంగ్రెస్‌ నేత సంచలన ఆరోపణలు

విపక్షాల సమావేశానికి రాహుల్‌ డుమ్మా 

‘ఈవీఎంలపై ఈసీ మౌనం’

పాలమూరు రైతులపై కేసీఆర్‌ సవతి ప్రేమ!

‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’

అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు

ఓటమిని ముందే అంగీకరించిన కేజ్రివాల్‌!

బెంగాల్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!

రాహుల్‌, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన

చంద్రబాబుకు కర్ణాటక సీఎం ఝలక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి