చిన్నారి చేతుల్లో విలువైన వస్తువు

20 Apr, 2016 16:26 IST|Sakshi

పాలస్తీన: నెషామా స్పైల్మన్(12) ఇజ్రాయల్ అమ్మాయి అరుదైన వస్తువును కనుగొంది.  ఈజిప్టును 3200 ఏళ్ల్ క్రితం పరిపాలించిన  థట్ మోస్-3 కు చెందిన (రక్షరేకు) విలువైన వస్తువును ఆమె  కనుగొంది.  తన కుంటుంబంతో కలిసి టెంపుల్ మౌంట్ ప్రాజెక్టులో పాల్గొన్న ఆమె మౌంట్ జెరూసలెంలో ఈ ఆవిష్కరణ చేసింది. ''నేను ఇక్కడ పరిశోధన చేస్తుండగా భిన్నమైన వస్తువును గుర్తించాను. వేల ఏళ్లకు చెందిన ఈజిప్టు పాలకులకు చెందిన, ఇక్కడి వారు విస్మరించిన వస్తవును కనుకొన్నాను. ఈ సంవత్సరం తన కెంతో ప్రత్యేక మని ఆమె తెలిపింది. పాస్కోవర్ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటానని ఆమ చెప్పింది.  ఎక్సోడర్ సంస్మరణార్థం జరుపుకునే  పస్కోవర్ పండుగ ఇజ్రాయెలీయుల  నుంచి ఈజిప్టుకు వచ్చింది. థుట్ మోస్-3  14శతాబ్దంలో కెనాన్ ను కేంద్రంగా చేసుకొని  ఇజ్రాయెల్ ను పాలించాడు.
 12 years girl,priceless treasure,discovered,12ఏళ్ల అమ్మాయి,విలువైన వస్తువు,ఆవిష్కరణ

మరిన్ని వార్తలు