మంచు ముసుగులో ఢిల్లీ

9 Dec, 2017 10:31 IST|Sakshi

8 రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సగటు కంటే తక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా రైల్వే శాఖ 8 రైళ్లను రద్దు చేసింది. 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. మబ్బులు వీడి 25 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖాధికారులు తెలుపుతున్నారు. తేమ 73 శాతం ఉందని, 2,500 మీటర్ల దూరం వరకు ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 9.4 డిగ్రీలు కాగా, గరిష్టంగా 25.2 డిగ్రీలు నమోదైనట్లు వివరించారు.

Read latest Latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్‌ పీఠం దక్కేదెవరికో?

తెహ్రాన్‌లో స్వల్ప భూకంపం

ఎంపీ పొంగులేటికి పితృవియోగం

విశాఖలో సబ్‌ మెరైన్‌ ఉత్సవాలు

నిరాశపర్చిన నిఫ్టీ , 10వేల దిగువనే

శంషాబాద్‌లో 800 గ్రాముల బంగారం పట్టివేత

టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ

జమ్ము-శ్రీనగర్‌ రహదారిపై రాకపోకలు బంద్‌

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

రైతుపై యాసిడ్‌ దాడి

కంటిరెప్పే కాటేసింది!

పోలీసులపై రాళ్లు రువ్వారు

సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఆహ్వానం

కొండపల్లి ఆయిల్‌ డిపో వద్ద ఆందోళన

తిరుమలలో దొంగల హల్‌చల్‌

అధికారుల తనిఖీ...పలు హోటళ్లకు జరిమానా

కోరుట్లలో భారీ దొంగతనం

ఈ గవర్నర్‌ మాకొద్దు

'మధుకర్‌ మృతిపై హోంమంత్రి స్పందించాలి'

ఉపాధ్యాయుడికి చెప్పుదెబ్బలు

ముంబై హైకోర్టు సంచలన తీర్పు

భార్య లే ని లోకంలోబతకలేక..

'ఎల్లో మీడియాతో విషం చిమ్ముతున్న ప్రభుత్వం'

ఆరుగురు భారతీయుల అరెస్ట్‌

దుప్పులను వేటాడినోళ్లను వదలం: ఈటల

అమ్మాయి శీలానికి వెల కట్టిన కానిస్టేబుల్‌

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

విజయ పాల ధర పెంపు

పిచ్చి ప్రేమికుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!