మాయదారి మల్లిగాడు

27 Jun, 2013 15:43 IST|Sakshi

సుధీర్‌బాబు ‘మాయదారి మల్లిగాడు' ఫస్ట్ లుక్ పోస్టర్

తొలి దృశ్యానికి మంచు లక్ష్మి కెమెరా స్విచాన్ చేయగా సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు.

తొలి చిత్రంలో ఎనర్జీ, మలి చిత్రంలో స్టయిల్ ఉంటుందన్న సుధీర్ బాబు