యూపీలో సుల్తాన్ హవా

28 Apr, 2016 14:57 IST|Sakshi
యూపీలో సుల్తాన్ హవా

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన విషయాలను సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్య ఉన్న రోడ్డుమీద హీరో సల్మాన్ ఖాన్ ఓ పాతకాలం నాటి నీలి రంగు స్కూటర్ వేసుకుని వెళ్తున్న ఫొటోను జాఫర్ ట్వీట్ చేశాడు. దానికి ''మోర్నా, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ సుల్తాన్. సింప్లీ బ్యూటిఫుల్'' అని కేప్షన్ పెట్టాడు.

యూపీలో షూటింగుకు ముందు ఈ సినిమాలో మొత్తం తారాగణం అంతా కలిసి ఢిల్లీలో ఓ షెడ్యూలు పూర్తిచేశారు. ఈ సినిమాలో ఢిల్లీలో ఉన్న 360 ఏళ్ల నాటి జమా మసీదు కూడా కనిపిస్తుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంఉదలో అనుష్కా శర్మ, రణదీప్ హూడా కూడా నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న ఈద్ సెంటిమెంటు ప్రకారం ఇది కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు.

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!