సోషల్‌ మీడియా టూ టాలీవుడ్‌.. టాలీవుడ్‌ టూ బిగ్‌బాస్‌

25 Jul, 2019 19:36 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లోకి మూడో హౌస్‌మేట్‌గా అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఓ స్పెషల్‌ ప్రోమోతో ఎంట్రీ ఇచ్చిన అషూ.. తన వ్యక్తిగత విషయాలను అందులో పంచుకుంది. విశాఖపట్నంలో పుట్టి మాస్టర్స్‌ చదవడానికి యూఎస్‌ వెళ్లినట్లు తెలిపింది. గ్రాడ్యుయేషన్‌ చేసేప్పుడు ఖాళీ సమయాల్లో సోషల్‌ మీడియాలో కొన్ని స్టోరీస్‌ పోస్ట్‌ చేశానని అవి వైరల్‌ అయ్యేసరికి ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయ్యాననే ఫీల్‌ కలిగేదని పేర్కొంది.

సోషల్‌ మీడియాలో పాజిటివిటితో పాటు తనపై నెగెటివిటీ కూడా పెరిగిందని అయితే అదంతా ఎక్కువగా పట్టించుకోలేదని, ఫ్యామిలీ కూడా సపోర్ట్‌ చేసిందని తెలిపింది. గతేడాది డబ్‌ స్మాష్‌ క్యాటగిరీలో దీప్తి సునయన హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. డబ్‌స్మాష్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. చల్‌ మోహనరంగ చిత్రంతో టాలీవుడ్‌లో మెరిసింది. మరి బిగ్‌బాస్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేస్తూ చివరి వరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’