రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

16 Sep, 2019 18:05 IST|Sakshi

గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా టెలిఫోన్‌ బూత్‌ను పెట్టి.. ఒక్కొక్కర్నీ పిలుస్తుంటాడు. అయితే వారు నామినేషన్‌ ఉంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్నిచే క్రమంలో ఓ హౌస్‌మేట్స్‌ను కొన్ని త్యాగాలు చేయవల్సిందిగా అడగాల్సి ఉంటుందని పేర్కొంటాడు.

ఇక ఈ టాస్క్‌లో భాగంగా ఎవరు ఎక్కువగా క్లోజ్‌ అవుతారో వారి మధ్యే ఈ నామినేషన్‌ ప్రక్రియ ప్రధానంగా సాగుతుంది. అంటే గత సీజన్‌లో భాను-అమిత్‌, తనీష్‌-దీప్తి, సామ్రాట్‌-తేజస్వీలకు జరిగినట్టు. భాను కోసం అమిత్‌ తన క్యాప్‌ తీసేసి.. బట్టతలను అందరికీ చూపించాడు. తనీష్‌ కోసం దీప్తి సునయన జుట్టును కత్తిరించుకుంది. తేజస్వీ కోసం సామ్రాట్‌ క్లీన్‌ షేవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి అలాంటి పరీక్షే పెట్టినట్టు కనిపిస్తోంది. బాబా భాస్కర్‌ ఎవరి కోసమో క్లీన్‌ షేవ్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక పునర్నవి సైతం రాహుల్ కోసం జుట్టును కత్తిరించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎలాంటి త్యాగాలు చేశారో చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా