బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

29 Sep, 2019 16:31 IST|Sakshi

సండే ఫండే అంటూ వచ్చే నాగార్జున.. నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో నవ్వులు పూయించినట్లు తెలుస్తోంది. ప్రతీ ఒక్కరి చేత టాస్కులు చేయించి ఫన్‌ క్రియేట్‌ అయ్యేలా చేశాడు. ఉన్నవి లేనివి ఏవైనా కల్పించుకుని చేయండి.. కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండని హౌస్‌మేట్స్‌కు నాగ్‌ టాస్క్‌ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీంట్లో పునర్నవికి చివరగా నాగ్‌ వేసిన పంచ్‌ అదిరిపోయింది.

ఇంటి సభ్యులకు నాగ్‌ ఇచ్చిన టాస్క్‌ను హౌస్‌మేట్స్‌.. అందరూ రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా.. అనుమానపు భార్యను అంటూ  వితికా తన క్యారెక్టర్‌ గురించి వివరిస్తూ ఉండగా.. మధ్యలో నాగ్‌ కౌంటర్‌ వేశాడు. వితికా తన గురించి కరెక్ట్‌గా చెప్పుకుందని కామెంట్‌ చేశాడు. ఈ వారంలో జరిగిన గొడవలపై రాహుల్‌ పాట పాడి అందర్నీ అలరించాడు. రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మ సాంగ్‌ను పున్ను అని మార్చి పాడేశాడు. రాహుల్‌ ఫేక్‌ ఎలిమినేషన్‌ను ఉద్దేశించి పునర్నవి.. వచ్చిండే సాంగ్‌ను పేరడి చేస్తూ ఫన్నీగా పాడేసింది. చివరకు నాగార్జున.. పున్నుకు మంచి కౌంటర్‌ వేశాడు. టీవీ ప్రాబ్లమా..? నువ్వు నిల్చున్నా.. రాహుల్‌ కూర్చున్నా ఒకటే హైట్‌ ఉందంటూ నాగ్‌ పంచ్‌ వేశాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అంతా పగలబడి నవ్వారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

ఎలిమినేట్‌ అయింది అతడే!

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

బిగ్‌బాస్‌.. 65 రోజుల అప్‌డేట్స్‌

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి