సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో అలీ!

21 Apr, 2019 09:09 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌హిట్‌ మూవీ దబాంగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్‌లో భాగంగానే.. దబాంగ్‌2 ను తెరకెక్కించని సల్మాన్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అయినా ఆ పాత్రపై ఉన్న మక్కువతో దబాంగ్‌3ని సిద్దం చేస్తున్నాడు. ఇటీవలె మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దబాంగ్‌3.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది.

దబాంగ్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన గబ్బర్‌సింగ్‌ ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అలీ పోషించిన సాంబ క్యారెక్టర్‌ కూడా హైలెట్‌ అయింది. అయితే ఇప్పుడీ పాత్రను దబాంగ్‌3లో కూడా పెట్టాలని ఫిక్స్‌ అయ్యారు మేకర్స్‌. ఈ చిత్రంలో కానిస్టేబుల్‌ పాత్రలో అలీ నటిస్తున్నారు. తాజాగా జరగుతున్న షెడ్యూల్‌లో అలీ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో అలీ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు