హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి

7 Oct, 2019 08:05 IST|Sakshi

చెన్నై,పెరంబూరు: అన్నదానం, రక్తదానం, నేత్రదానం దాటి ఇప్పడు వీర్యదానం వరకూ వచ్చింది. ఒక ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారిణి బాలీవుడ్‌ క్రేజీ నటుడు హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలన్న డిమాండ్‌ను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ, ఐపీఎల్‌ క్రికెట్‌ క్రీడాపోటీల్లో పాల్గొన్న భావన అనే క్రీడాకారిణి బాలీవుడ్‌ క్రేజీ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన వార్‌ చిత్రాన్ని చూసి విశ్లేషిస్తూ తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. అందులో మగ అభిమానులు చిత్రంలోని ఫైట్స్, ఛేజింగ్‌ సన్నివేశాలు చూసి ఆనందిస్తున్నారన్నారు. మహిళలు మాత్రం నటుడు హృతిక్‌రోషన్, మరో నటుడు టైగర్‌ను చూసి ఎంజాయ్‌ చేస్తారని పేర్కొన్నారు. నటుడు హృతిక్‌ రోషన్‌ తన వీర్యాన్ని దానం చేయాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయం వార్తగా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

ఆత్మవిశ్వాసమే ఆయుధం

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..!

కీర్తి కొలువు

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి :క్రీడాకారిణి

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?