దీపిక లిప్‌లాక్‌ సీన్‌ లీక్‌...

22 Apr, 2019 18:21 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ప్రస్తుతం ‘ఛపాక్‌’  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీ శివార్లలో జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమాను దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్నప్పటికీ.. షూటింగ్‌ స్పాట్‌లోని సీన్లు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ శివార్లలో షూటింగ్‌ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రధారులైన దీపిక, విక్రాంత్‌ మస్సే లిప్‌లాక్‌ సీన్లు లీకయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భవనం టెర్రాస్‌పై సన్నిహితంగా గడుపుతూ.. పెదవులతో పెదవులను ముద్దాడే సీన్‌ తాజాగా చిత్రయూనిట్‌ తెరకెక్కించింది. ఢిల్లీలోని ఓ స్లమ్‌ ఏరియాలో తెరకెక్కించినట్టు భావిస్తున్న ఈ  రొమాంటిక్‌ సీన్‌ దృశ్యాలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లీకయ్యాయి. దీపికా పదుకొనే ఫ్యాన్‌ పేజీలతోపాటు పలు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు షేర్‌ చేసిన ఈ వీడియోలు వెంటనే వైరల్‌ అయ్యాయి. గతంలో ‘ఛపాక్‌’ సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు సీన్లు లీకై సంగతి తెలిసిందే. ఇంట్రస్టింగ్‌ సీన్లకు సంబంధించి షూటింగ్‌ దృశ్యాలు లీకవుతుండటం డైరెక్టర్‌ మేఘనా గుల్జార్‌ను ఆందోళన పరుస్తోంది. విడుదలయ్యే వరకు తన సినిమాలోని విశేషాలు బయటకు పొక్కకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజా సినిమా షూటింగ్‌కు కూడా ఆమె సెక్యూరిటీ కల్పించినప్పటికీ.. పలు కీలకమైన సీన్లు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.  లీకైన దీపిక రొమాంటిక్‌ సీన్లపై నెటిజన్లు ఇంట్రస్టింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. దీపిక సీన్లు బాగా రొమాంటిగ్గా ఉన్నాయని, పిల్లలకు చూపించకండి అంటూ చమత్కరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. పదో కంటెస్టెంట్‌గా హేమ

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. పదో కంటెస్టెంట్‌గా హేమ

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది