3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

26 Oct, 2019 14:55 IST|Sakshi

ముంబై: ఈ దీపావళికి బాలీవుడ్‌ నుంచి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. అక్షయ్‌కుమార్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’, తాప్సి ‘శాండ్‌ కీ ఆంఖ్‌’, రాజ్‌కుమార్‌ రావు ‘మేడిన్‌ చైనా’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్‌ 4’, అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ జీవిత కథ ఆధారంగా ‘శాండ్‌ కీ ఆంఖ్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది. విలక్షణ నటుడు రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్‌ చైనా’ తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. సీనియర్‌ నటులు పరాశ్‌ రావల్‌, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

దట్టించిన మందుగుండు

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు

ప్రేమకథలంటే ఇష్టం

లవ్‌ థ్రిల్లర్‌

జగదాంబ థియేటర్‌లో సందడి చేసిన హీరో

‘ఖైదీ’ మూవీ రివ్యూ

విజిల్‌ మూవీ రివ్యూ

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

హీరో విజయ్‌ ఫ్యాన్స్‌ అరెస్ట్‌

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!

విద్యార్థి నేత జీవితం

ఈసారి చిరంజీవి హోస్ట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి