విదేశాల్లో వార్‌

21 Jul, 2019 06:02 IST|Sakshi
హృతిక్‌ రోషన్‌

భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్‌ చేస్తున్నారట హృతిక్‌ రోషన్‌ అండ్‌ టైగర్‌ ష్రాఫ్‌. ఈ పవర్‌ఫుల్‌ ఫైట్స్‌ని పావెల్‌ జెన్నింగ్స్, ఫ్రాంజ్‌ స్పిల్హాస్, సా యంగ్‌ ఓహ్, పర్వేజ్‌ షేక్‌ ఈ నలుగురు హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్స్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్‌’. ఇందులో వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్‌లో.

ఇటీవల ఫిన్‌ల్యాండ్‌లోని ఆర్కిటిక్‌ సర్కిల్‌లో ఓ భారీ కార్‌ ఛేజింగ్‌ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ పావెల్‌ జెన్నింగ్స్‌ డిజైన్‌ చేశారు. ఇంతకు ముందు డార్క్‌ నైట్, జాక్‌ రేచర్, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ వంటి చిత్రాలకు వర్క్‌ చేశారు పావెల్‌. ఈ సీన్‌ కోసం హృతిక్, టైగర్‌ ముందుగా బాగా ప్రాక్టీస్‌ చేశారట. ఫిన్‌ల్యాండ్‌లోని ఆర్కిటిక్‌ సర్కిల్‌లో యాక్షన్‌ సీన్‌ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్‌ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్‌ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ‘వార్‌’ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం