బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

27 Jul, 2019 19:20 IST|Sakshi

ఐదు రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంటిసభ్యులు చేసిన గొడవలు, అల్లరిని అందరూ చూశారు. నాగార్జున వస్తాడు అందరి లెక్కతేలుస్తాడు అని ఇంటి సభ్యులు ఎదురుచూసిన శనివారం వచ్చేసింది. అయితే నాగ్‌ ఎవరికి ఏ రేంజ్‌లో క్లాస్‌ పీకుతాడో తెలీదు.. ఎందుకంటే ఆయనకు ఇదే మొదటి వారం. మరి ఇంటిసభ్యులను నాగ్‌ ఎలా దారిలో పెడతాడో చూడాలి. నామినేషన్స్‌ల్లోంచి ఎలిమినేట్‌ అయిన వారిని తనీష్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేయనున్నాడని తెలుస్తోంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు మొదట వారి చానెల్‌కే ఇంటర్వ్యూ ఇవ్వాలన్న నిబంధనను చేర్చారని.. తనీష్‌తో ఈ ఇంటర్వ్యూలు చేయించనున్నట్లు తెలుస్తోంది.

మరి మొదటి వారానికి ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న రాహుల్‌ సిప్లిగంజ్‌, జాఫర్‌, వితికా షెరు, హిమజ, హేమ, పునర్నవిల్లోంచి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న దాన్ని బట్టి చూస్తే.. జాఫర్‌, పునర్నవిలు సేఫ్‌ అని తెలుస్తోంది. ఇక మొదటివారం ఇంట్లోంచి హేమ బయటకు వెళ్లనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’