ఆ అకౌంట్ నాది కాదు : నాగార్జున

15 Jun, 2019 15:28 IST|Sakshi

సినిమాలు, బిజినెస్‌లతో బిజీగా ఉండే నాగార్జున సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమా ప్రమోషన్‌తో పాటు ఇతర హీరోల సినిమాలపైనా స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగార్జున పేరిట ఓ ఫేక్‌ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు, ఆ అకౌంట్‌ నుంచి పోస్ట్‌లు చేస్తున్నారు.

ఈ విషయం నాగ్‌ వరకూ చేరటంతో ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఫేక్‌ అకౌంట్‌ లింక్‌ను పోస్ట్ చేసిన నాగ్‌ ఇది నా అఫీషియల్‌ అకౌంట్‌ కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలనుకున్నప్పుడు స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.

ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో మన్మథుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’