శశికళ పాత్రలో ప్రియమణి !

4 Dec, 2019 14:57 IST|Sakshi

హైదరాబాద్‌ : కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో తెరకెక్కుతున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ తలైవిలో జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు సమాచారం. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో శశికళ పాత్ర ఎవరికి దక్కుతుందనేది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. శశికళ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతారని భావించిన దర్శకుడు విజయ్‌ ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవిలో పాన్‌ ఇండియా అప్పీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రియమణి ఎంట్రీ కలిసివస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది. కాగా ప్రియమణి ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్స్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ సిరివెన్నెల మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కండోమ్‌ వాడండి.. రేప్‌లను అంగీకరించండి!

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

థాంక్యూ మహీ భాయ్‌: సింగర్‌

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

వేధింపులు చిన్న మాటా!

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు

లవ్‌స్టోరీకి డేట్‌ లాక్‌

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి

వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా

‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌

దిశ కుటుంబసభ్యులను పరామర్శించిన మనోజ్‌

శశికళ పాత్రలో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌

ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..

‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు!

తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది