రీల్‌పైకి రియల్‌ లైఫ్‌

25 Mar, 2017 01:22 IST|Sakshi
రీల్‌పైకి రియల్‌ లైఫ్‌

‘‘పదమూడేళ్ల అమ్మాయి మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కడం మించిన కమర్షియాలిటీ ఏముంటుంది? ఇప్పటివరకూ హిందీలో వచ్చిన బయోపిక్స్‌లో స్టార్స్‌ నటించారు. మా సినిమాలో స్టార్స్‌ లేరు. కానీ, అమ్మాయిలు ఏదైనా సాధించగలరనే స్ఫూర్తివంతమైన కథాంశం ఉంది’’ అన్నారు హిందీ నటుడు రాహుల్‌ బోస్‌. అతి పిన్న వయసులో మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం మలావత్‌ పూర్ణ జీవితకథతో రాహుల్‌ బోస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘పూర్ణ’ ఈ నెల 31న తెలుగు, హిందీ భాషల్లో రిలీజవుతోంది.

మలావత్‌ పూర్ణ మాట్లాడతూ – ‘‘నా లైఫ్‌ను సినిమాగా తీస్తారని ఊహించలేదు. కథ గురించి దర్శకుడితో చర్చించాను. ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా చేయడం వల్లే ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మాయిలను చదువు మాన్పించడం, బాల్య వివాహాలు వంటివి చేయొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు’’ అన్నారు. ఈ బయోపిక్‌లో పూర్ణ పాత్రలో నటించిన అదితి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌