‘మహానటి’లో సావిత్రి కూతురు ఎవరో తెలుసా?

6 May, 2018 15:24 IST|Sakshi

సావిత్రి చిన్ననాటి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ మనవరాలు నిశంకర నటిస్తుండగా, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను పాప్‌ సింగర్‌ స్మిత కూతురు శివి చేస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను స్మిత సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసారు. తల్లి సావిత్రి( కీర్తి సురేశ్‌) , తండ్రి జెమినీ గణేషన్‌( దుల్కర్‌ సల్మాన్‌)తో ఉన్న ఫోటోలను స్మిత షేర్‌ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

సావిత్రి పాత్రకు సంబంధించిన కీర్తి సురేశ్‌ ఫోటోలను రిలీజ్‌ చేస్తూ... సినిమాపై అంచనాలను పెంచేస్తోంది చిత్రయూనిట్‌. కీర్తి సురేశ్‌, దుల్కర్‌సల్మాన్‌, సమంత, విజయ దేవరకొండ, షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు, క్రిష్‌, అవసరాల శ్రీనివాస్‌ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిక్కి జే మేయర్‌ స్వరాలు సమకూర్చగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం