పెళ్లిళ్లు అవుతున్నాయ్‌.. మాంద్యమెక్కడ?

16 Nov, 2019 06:19 IST|Sakshi

కేంద్ర మంత్రి సురేశ్‌ అంగడీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి’ అని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగడీ అన్నారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసి ప్రధాని మోదీ ప్రతిష్టను తగ్గించేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘మూడేళ్లకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం సహజమే. అది త్వరలోనే సర్దుకుంటుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సహా ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నాయి. దీనిపై సురేశ్‌ అంగడీ మాట్లాడుతూ, ఆర్థిక మందగింపు సహజమేనని, త్వరలో పుంజుకుంటుందని, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కారణం లేక, దీనిని ప్రస్తావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!

ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు

ఇలా అయితే.. శ్వాసించడం ఎలా?

శివసేన నేతృత్వంలో సంకీర్ణం

సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు

యూపీ ఏటీఎస్‌ అదుపులో సిటీ డాక్టర్‌ 

ప్రమాదంలో చనిపోయిన గాంధీ..

ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు

అందుకే వాళ్ల కోటల్లో గబ్బిలాలు; క్షమించండి!

ఈనాటి ముఖ్యాంశాలు

జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి?

ఏఐసీసీ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

కీలక సమావేశానికి గౌతమ్‌ గంభీర్‌ డుమ్మా

శబరిమల కేసు: కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పార్కులో యువతిపై సామూహిక అత్యాచారం

ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ

పతనమవుతున్న ఉన్నత విద్యా సంస్థలు

తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?

లక్షల్లో కట్నం.. తిరస్కరించిన పెళ్లికొడుకు

నా భార్య ఇంట్లో లేదు.. వచ్చి వంట చేయి!

నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారు!

మందిర నిర్మాణం: షియా బోర్డు భారీ విరాళం

లైన్ క్లియర్.. శివసేనకే సీఎం పీఠం

రాజకీయం క్రికెట్‌ లాంటిది.. ఏమైనా జరగొచ్చు!

భోపాల్ గ్యాస్‌ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత

రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్‌చిట్‌

ఉమ్మడి ముసాయిదా ఖరారు

అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా

విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’

2020లో చంద్రయాన్‌–3?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒక్కటయ్యారు

డబుల్‌ ధమాకా

ట్రాప్‌లో పడతారు

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

దుర్గాపురం వారి నాటక ప్రదర్శన

కార్తీ దొంగ