సిత్రాలు సూడరో..!

22 Oct, 2017 18:49 IST|Sakshi
అచ్చు టెడ్డీబేర్‌లా అనిపించే.. ఆలుగడ్డ

ప్రకృతి చాలా అందమైనది. ప్రకృతిలో స్వతసిద్ధంగా ఏర్పడ్డవి.. పలు సందర్భాల్లో కృత్రిక సృష్టికి దగ్గరగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అచ్చుగుద్దినట్లు ఒకేలా అనిపిస్తాయి. చూసిన వ్యక్తులు కూడా తమ కళ్లను తామే నమ్మలేనంతగా.. కనిపించడం మరీ ఆశ్చర్యకరం.  అటువంటి ఆశ్చర్యం కలిగించే ఫొటోలు మీకోసం..
 


 

మరిన్ని వార్తలు