‘నాకు నీతులు చెప్పకు’

18 Nov, 2017 19:34 IST|Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో  మేయర్‌, కమిషనర్‌ మధ్య జరిగిన మధ్య వాగ్వాదం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక్కడ ఇద్దరూ మహిళలు కావడం కూడా సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది.

సాత్నా మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మేయర్‌ మమతా పాండే, కమిషనర్‌ ప్రతిభా పాల్‌ పాల్గొన్నారు. ఈ సమయంలో మేయర్‌ మమతా పాండే  ఇతరులతో మాట్లాడుతున్నారు. దీనిపై ఆగ్రహించిన కమిషనర్‌ ప్రతిభా పాల్‌.. ‘మేయర్‌ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి’ అంటూ చురకలు అంటించారు.

కమిషనర్‌ తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న మేయర్‌ మమతా పండే.. అంతే ఘాటుగా బదులిచ్చారు. నేను పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ని, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నా.. నాకు నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మమతా పాండే స్పష్టం చేశారు. అంతేకాక.. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ కమిషనర్‌ ప్రతిభకు చెప్పారు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..

అటెండెన్స్‌ ప్లీజ్‌! అంటున్న ఆవు

పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

బీజేపీ ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ..

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ

లోక్‌సభలో ఆజం ఖాన్‌ క్షమాపణ

రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌; పొగలు!

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

జనారణ్యంలో కారుణ్యమూర్తి

జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు

కశ్మీర్‌పై అత్యవసర భేటీకి షా పిలుపు

ఇక మగాళ్లూ పుట్టరు

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

14 మంది రెబెల్స్‌పై కొరడా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

మేఘాలయ అసెంబ్లీ స్పీకర్‌ కన్నుమూత

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

ఈనాటి ముఖ్యాంశాలు

జనావాసాల్లోకి వచ్చిన మొసలి..

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు