హీత్రూను మించనున్న ఢిల్లీ ఐజీఐ

4 Sep, 2018 03:49 IST|Sakshi

న్యూఢిల్లీ: రద్దీ విషయంలో లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(ఐజీఐ) అధిగమించనుందని సిడ్నీకి చెందిన ఆసియా–పసిఫిక్‌ ఏవియేషన్‌(కాపా) ఇండియా నివేదించింది. 2017–18లో ఐజీఐ నుంచి 6.57కోట్ల మంది రాకపోకలు సాగించారు.  2019–20 నాటికి ఈ సంఖ్య 8 కోట్లకు చేరొచ్చని నివేదికలో తేలింది. ఈ ఒరవడి కొనసాగితే 2020నాటికి హీత్రూ విమానాశ్రయం ట్రాఫిక్‌ను ఐజీఐ మించిపోనుందని కాపా విశ్లేషించింది. ఐజీఐ విమానాశ్రయం ద్వారా నిత్యం 1,200 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి 4 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో ఢిల్లీ ఐజీఐ తొలిæ స్థానంలో ఉందని ‘ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ గతంలో తెలిపింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి

ప్రధాని, సీఎంపై ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

రేప్‌ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

భర్త బతికుండగానే వితంతు పెన్షన్‌

హిజ్బుల్‌ మిలిటెంట్ల ఘాతుకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవును.. ఉంది!

ఎన్నాళ్లో వేచిన ఉదయం... ‘టాక్సీవాలా’

ప్రశాంత్‌ ఈజ్‌ బ్యాక్‌

అలాంటి పాత్రల్లో నటించను : కీర్తి సురేష్‌

చెంప దెబ్బ కొట్టలేక సినిమా వదిలేసింది..!

శ్రమశిక్షణ