రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌..

28 Aug, 2019 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ : శతాబ్ధి, తేజాస్‌, ఇంటర్‌సిటీ వంటి పలు ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్లకు 25 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ సదుపాయం ఉన్న అన్ని రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆయా రైళ్లలో సీట్ల భర్తీతో పాటు రోడ్డు రవాణా, చౌక విమాన ప్రయాణం నుంచి ఎదురవుతున్న పోటీకి చెక్‌ పెట్టేందుకు ఈ పథకాన్ని రైల్వేలు ముందుకు తెచ్చాయి. ఈ స్కీంలో భాగంగా టిక్కెట్‌ బేస్‌ ధరపై 25 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తారు. డిస్కాంట్‌ ధరకు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జ్‌, జీఎస్టీలు అదనం. గత ఏడాది 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లలో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తింపచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌ను ఏడాది పొడవునా లేదా సంవత్సరంలో ఒక నెల, లేనిపక్షంలో వారాంతాల్లో అమలు చేయాలా అనే దానిపై రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేపడుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇద్దరు యువకుల పాశవిక చర్య

మాకు మీరు మీకు మేము

కేంద్రం నిర్ణయం ప్రమాదకరం

'చిరుత పులి' రోజుకొకటి బలి! 

జాగో భారత్‌..భాగో!

ఈనాటి ముఖ్యాంశాలు

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

‘ఫ్లూట్‌ ఆవు ముందు ఊదు..’

అజిత్‌ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ

అమిత్‌ షా నెక్ట్స్‌ టార్గెట్‌ వీరే..

పోలీసు బలగాలకు అన్నీ కొరతే

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

మళ్లీ వరాలు కురిపించిన సీఎం

జైట్లీ నివాసానికి ప్రధాని మోదీ..!

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

చిదంబరంపై లై డిటెక్టర్‌ పరీక్షలు..?

‘ఆర్బీఐని దోచేస్తున్నారు’

అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం​

అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!

క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్‌

మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్‌

తీవ్రవాదంపై ఉమ్మడి పోరు

చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు

జాబిల్లి సిత్రాలు

విమానాల్లో ‘యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో’ తేవద్దు

ప్లాస్టిక్‌ చెత్తను పాతరేద్దాం..

సోనియాకు అరుణ్‌ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్‌ ఇదే

సాహోరే బామ్మలు.. మీ డాన్స్‌ సూపరు!

‘టిక్‌టాక్‌’పై కఠిన చర్యలు ఉంటాయా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు