నేటి ముఖ్యాంశాలు..

15 Jun, 2020 06:31 IST|Sakshi

ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ పార్టీ
ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ

నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన
హంటర్‌ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు
పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌ భాస్కర్‌

నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీజేపీ పిలుపు
విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్‌
ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సౌధ ఎదుట నిరసన

విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిలో కోవిడ్‌ టెస్టులు
♦ దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు
♦ రోజుకు 50 మంది చొప్పున పరీక్షలు

అమరావతి: నేడు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై విచారణ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు