నేటి ముఖ్యాంశాలు..

30 Dec, 2019 07:25 IST|Sakshi

తెలంగాణ

నేడు సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మిడ్‌మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు.

నేడు తెలంగాణ ఎలక్షన్‌ కమీషన్‌ ముసాయిదా ఓటర్‌ జాబితాను  విడుదల చేయనుంది

నేడు ఇందిరాపార్క్‌ వద్ద పౌరసవరణ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా బీజేపీ మహాప్రదర్శన చేయనుంది. మహాప్రదర్శనలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, జితేందర్‌సింగ్‌ పాల్గొననున్నారు.

నేడు గవర్నర్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. సీపీ అంజనీకుమార్‌పై తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ(టీపీసీసీ) ఫిర్యాదు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌

నేడు పోలవరం ప్రాజెక్టుపై  కేంద్ర నిపుణుల కమిటీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం విజయవాడలో నిర్వహించనుంది.

నేడు మూడు రాజధానుల అంశంపై సీపీఐ పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనుంది.

జాతీయం

నేడు మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ జరగనుంది. శివసేనకు14, ఏన్సీపీకి16, కాంగ్రెస్‌కు12 మంత్రి పదవులు దక్కే అవకాశం.

భాగ్యనగరంలో నేడు

భక్తి గీతాలు
వేదిక:శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి
సమయం: సాయంత్రం 5–30 గంటలకు

కంప్యూటర్‌ క్లాసెస్‌
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

కర్నాటక్‌ లైవ్‌ కన్సర్ట్‌
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5–30 గంటలకు

భరతనాట్యం
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 6 గంటలకు

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ది గ్యాలరీ కేఫ్,  రోడ్‌నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

కర్రసాము  – వర్క్‌షాప్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 

వన్‌టైమ్‌ పేమెంట్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్, లక్డీకపూల్‌
సమయం: ఉదయం 10 గంటలకు

డిజైనర్‌ జ్యువెల్లరీ 
వేదిక: జోయాలుక్కాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు

డైమండ్‌ కార్నివాల్‌ 
వేదిక: జాస్‌ అలుక్కాస్, పంజాగుట్ట
సమయం: ఉదయం 11 గంటలకు 

టేస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: హరే కృష్ణ గోల్డెన్‌ టెంపుల్, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 7–30 గంటలకు

నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ 
వేదిక: ఎన్టీఆర్‌ స్టేడియం
సమయం: ఉదయం 10 గంటలకు 

వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌
వేదిక: ప్రసాద్‌మల్టీప్లెక్స్,
సమయం: ఉదయం 11 గంటలకు

ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లీయొన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌
సమయం: రాత్రి 7–30 గంటలకు

పక్కా హైదరాబాద్‌ – బిగ్గెస్ట్‌ షాపింగ్‌ కార్నివాల్‌
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరాతాబాద్‌
సమయం: ఉదయం 11 గంటలకు

సిల్క్‌ కాటన్‌ ఎక్స్‌ పో, ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
వేదిక:శ్రీ సత్య సాయి నిఘమం, శ్రీ నగర్‌ కాలనీ
సమయం:ఉదయం 11 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9–30 గంటలకు

స్టేట్‌ లెవల్‌ ఇంజినీరింగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 
వేదిక: సివిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 8 గంటలకు

నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 10 గంటలకు

కీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక:గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌స
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

డక్‌ టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా