ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం​

3 Sep, 2019 10:21 IST|Sakshi

సాక్షి, ముంబై: నవీ ముంబైలోని ఉరాన్‌ ఓఎన్‌జీసీ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. 50 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

‘స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ పైప్‌ నుంచి మంటలు అంటుకున్నాయి. ఓఎన్‌జీసీ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం వెంటనే స్పందించి అప్రమత్తమైంది. మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ఆయిల్‌ ప్రాసెసింగ్‌పై ప్రభావం పడలేదు. గ్యాస్‌ను గుజరాత్‌లోని హజిరా ప్లాంట్‌కు తరలిస్తున్నాం. పరిస్థితిని అంచనా వేస్తున్నామ’ని ఓఎన్‌జీసీ ట్వీట్‌ చేశారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హమ్మయ్య.. ఆమె క్షేమంగా ఉంది

ఈనాటి ముఖ్యాంశాలు

దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

ఈ టిక్‌టాక్‌ దీవానీని గుర్తుపట్టారా? 

మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు

గగనతలంలో అరుదైన ఘట్టం

చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

వైరల్‌ వీడియో : రోడ్డుపై వ్యోమగామి నడక

మోడల్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ..

జాధవ్‌ను కలిసిన భారత రాయబారి

చిదంబరానికి స్వల్ప ఊరట

చంద్రయాన్‌-2: కీలక దశ విజయవంతం

హెల్మెట్‌ లేకపోతే స్వీట్లు : సొంత భద్రత కోసమే

డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!

14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

పార్లమెంట్‌ వద్ద అలజడి.. కత్తిపట్టుకుని..

మరోసారి భంగపడ్డ పాకిస్తాన్‌!

గవర్నర్‌ మార్పు వెనుక ఆంతర్యం అదేనా?

వైఎస్సార్‌కు మమతా బెనర్జీ నివాళి

మేం తలుపులు తెరిస్తే మీ పార్టీలు ఖాళీ

3 నెలల్లోనే ఎన్నారైలకూ ఆధార్‌

బీజేపీ స్వయంకృతం

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

దత్తన్నకు హిమాచలం

ఈనాటి ముఖ్యాంశాలు

రాళ్ల పండుగ.. 400 మందికి గాయాలు

అమ్మాయిలను ఆకర్షించేందుకు..

ఒక్క ఉద్యోగినీ తొలగించం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

ముద్దంటే ఇబ్బందే!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు