యూకో బ్యాంకు వద్ద భారీ అగ్ని ప్రమాదం

18 Sep, 2019 17:06 IST|Sakshi

సాక్షి,  బెంగళూరు: బెంగళూరులోని యుకో బ్యాంక్ శాఖలో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఎంజి రోడ్, ఫరా టవర్స్‌లో ఉన్న బ్యాంకు  కార్యాలయంలో  బుధవారం  అకస్మాత్తుగా  మంటలు వ్యాపించడం తీవ్ర ఆందోళనకుదారి తీసింది. షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి కారణమని  అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యూకో  బ్యాంకు ఆఫీసునుంచి  భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన  పొగ  అలుముకుంది. ఇదే భవంలోనే పలు కోచింగ్‌ సెంటర్లు ఉండటంతో  చాలా మంది విద్యార్థులు  మంటల్లో చిక్కుకున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంతో తీవ్ర భయాందోళనలో  పక్క  భవనం నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

బార్టన్ సెంటర్ పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్తులోని కేబుల్ గదిలో మంటలు చెలరేగాయి. ఇవి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు భవనంపైనుంచి దూకడానికి ప్రయత్నిచారు. అయితే భవనం మెయింటెనెన్స్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ  ప్రమాదం తప్పింది.  భయపడొద్దని, ఆందోళన చెందుతున్నవారికి చెప్పాం, ఫైర్‌ సిలిండర్ల సాయంతో మంటలను ఆర్పివేసి, ప్రజలను రక్షించామని సిబ్బంది అలీ తెలిపారు.  అనంతరం ఫైర్‌ ఇంజిన్లు వచ్చి పరిస్థితిని మరింత చక్కదిద్దాయని  చెప్పారు. ప్రాథమిక సమాచారం ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ల్యాండర్‌ విక్రమ్‌ కోసం ‘పైకి’ చేరాడు..!!

భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...

ఎలా ఉన్నారు? 

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

‘సిట్‌ ఆయనను రక్షించాలని చూస్తోందా?’

ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు పూర్తి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

ప్రధానికి విషెస్‌; సీఎం భార్యపై విమర్శలు!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!

పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం

ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!

ఈ-సిగరెట్స్‌పై నిషేధం..

ఇకపై ‘చుక్‌.. చుక్‌’ ఉండదు!

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం

మోదీ కలశానికి రూ. కోటి

పీవోకే భారత్‌లో భాగమే 

హస్తం గూటికి బీఎస్పీ ఎమ్మెల్యేలు

శివకుమార్‌ కస్టడీ పొడిగించిన కోర్టు

ప్రధాని భార్యను పలకరించిన మమత

పటేల్‌ స్ఫూర్తితోనే ‘370’ రద్దు

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌