ల్యాండర్‌ విక్రమ్‌ కోసం ‘పైకి’ చేరాడు..!!

18 Sep, 2019 16:25 IST|Sakshi

ప్రయాగ్‌రాజ్‌ : దేశమంతా చంద్రుడిపై క్రాస్‌ ల్యాండ్‌ అయిన ల్యాండర్‌ విక్రమ్‌ జాడకోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ‘పైకి’ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని న్యూ యమునా బ్రిడ్జిపై ఉన్న ఓ భారీ పిల్లర్‌ ఎక్కి కూర్చున్నాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ల్యాండర్‌ విక్రమ్‌ ఆచూకీ కనుగొనేంత వరకు దిగేది లేదని స్పష్టం చేశాడు. అతన్ని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని మండ ప్రాంతానికి చెందిన రజనీకాంత్‌గా గుర్తించారు. త్రివర్ణ పతాకం చేతపట్టుకుని సోమవారం రాత్రి రజనీకాంత్‌ పిల్లర్‌పైకి పైకి చేరాడని స్థానికులు చెప్తున్నారు. 

ఇదిలాఉండగా.. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా సెప్టెంబర్‌ 7న చంద్రుడికి చేరువగా వెళ్లిన ల్యాండర్‌ విక్రమ్‌ ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఇక విక్రమ్‌తో సంబంధాల పునరురద్ధరణకు గత పదకొండు రోజులుగా బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ సెంటర్‌లో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. మొదటి నుంచీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి నిముషంలో సంక్లిష్టంగా మారింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌ విక్రమ్‌ గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు, యావత్‌ భారతం ఇస్రోకు మద్దతుగా నిలిచింది. ఇక ఇస్రోకి సాయమందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ముందుకొచ్చింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎలా ఉన్నారు? 

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

‘సిట్‌ ఆయనను రక్షించాలని చూస్తోందా?’

ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు పూర్తి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

ప్రధానికి విషెస్‌; సీఎం భార్యపై విమర్శలు!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!

పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం

ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!

ఈ-సిగరెట్స్‌పై నిషేధం..

ఇకపై ‘చుక్‌.. చుక్‌’ ఉండదు!

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం

మోదీ కలశానికి రూ. కోటి

పీవోకే భారత్‌లో భాగమే 

హస్తం గూటికి బీఎస్పీ ఎమ్మెల్యేలు

శివకుమార్‌ కస్టడీ పొడిగించిన కోర్టు

ప్రధాని భార్యను పలకరించిన మమత

పటేల్‌ స్ఫూర్తితోనే ‘370’ రద్దు

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

శబ్ద కాలుష్యం వల్ల గుండెపోట్లు ఎక్కువ!

వివాహితపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో