బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం

9 Nov, 2019 17:34 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద బురద చల్లడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. తాము రౌడీయిజం చేస్తున్నామని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లు.. పవన్‌ నడుచుకుంటున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు పాలనలో తీవ్ర కరవు వచ్చిందని..వైఎస్‌ జగన్‌ పాలనలో నదులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. త‍్వరలోనే ఇసుక కొరత తీరుతుందని అన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం..
మొగలిఘాట్‌ ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకుంటామన్నారు. మొగలిఘాట్ లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలంలో భవన నిర్మాణాలు ఉండవని, ఇసుక కొరత వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: మోదీ

పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం..

అయోధ్య తీర్పు: ‘బీజేపీకి డోర్లు క్లోజ్‌’

లోకేష్‌.. 'కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్సీకి తక్కువ'

'అర్థరాత్రి సమయంలో మా ఇంటి తలుపులు కొట్టారు'

ప్రతిపక్ష సీఎం అభ్యర్థి ఆయనే

మిలియన్‌ మార్చ్‌పై ఉక్కుపాదం!

అగ్రిగోల్డ్‌ విలన్‌ చంద్రబాబే 

కాంగ్రెస్‌ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?

‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు

నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

ఫడ్నవీస్‌ రాజీనామా 

అమిత్‌ షాపై నిప్పులు చెరిగిన ఠాక్రే

‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్‌ రిపేర్‌ చేస్తున్నారు’

‘ఇంటికొచ్చి కాలర్‌ పట్టుకొని నిలదీస్తా’

ఫడ్నవిస్‌ రాజీనామా.. సీఎం పీఠంపై శివసేన!

రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు 

‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’

వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్‌ ఎంపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌