‘ఆ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’

14 Nov, 2019 18:26 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి

సాక్షి, గంపలగూడెం: ఇసుక కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే రక్షణ నిధి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు, గోసవీడులో ఇసుక వారోత్సవాల్లో భాగంగా రెండు రిచ్‌లను ఆయన  గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ నిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న దీక్ష.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని’  ఎద్దేవా చేశారు. దీక్షను చూసి రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్నారు. గత టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరిట  జరిగిన దోపిడీ..రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

ఇసుక పుష్కలంగా లభిస్తోంది..
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక పుష్కలంగా లభిస్తోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికి, వక్ర బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో  రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని రక్షణనిధి పేర్కొన్నారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడే ధర్నాలు, దీక్షలా: వల్లభనేని వంశీ

'కేసీఆర్‌ చర్యల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది'

వైఎస్సార్‌ సీపీలో చేరిన దేవినేని అవినాష్‌

కశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు

వెయిట్‌ లాస్‌ కోసమే చంద్రబాబు దీక్ష

కర్ణాటకం : రెబెల్స్‌కు బంపర్‌ ఆఫర్‌

‘కోర్టుకు కాదు.. దేశానికి క్షమాపణలు చెప్పాలి’

‘చంద్రబాబుకు అద్దె మైకులా ఆయన మారిపోయారు’

సోనియాజీ నాకో ఛాన్స్‌ ఇవ్వండి...

‘మహా’ రగడ: అమిత్‌ షా అసత్యాలు

చంద్రబాబుకు యువనేత షాక్‌

చంద్రబాబు బ్రీఫ్డ్‌ మీ అంటూ తెలుగును చంపేశారు..

‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’

సమ్మె పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు: శ్రీధర్‌రెడ్డి

చెంచాగిరీ చేస్తున్నారు: జగ్గారెడ్డి

రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌

చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి: పెద్దిరెడ్డి

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

పవన్‌.. తమాషాలు చేస్తున్నావా?

అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!

ఆ ముగ్గురికీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్‌ ఇస్తా: శ్రీధర్‌బాబు 

మహారాష్ట్రలో 50:50 ఫార్ములానే!

సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కృష్ణయ్య

చంద్రబాబుకు ఎంపీ మర్గాని భరత్‌ సవాల్‌

‘శివసేన తీరుతోనే కూటమిలో చిచ్చు’

కర్ణాటకం : బీజేపీ గూటికి ఆ 17 మంది ఎమ్మెల్యేలు

మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై శ్రీధర్‌ బాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్‌ 3 గ్రాండ్‌ ఫినాలే

పిచ్చిదాన్ని కాదు.. మిస్సవ్వలేదు: సుచిత్ర

‘క్రాక్‌’గా వస్తున్న మాస్‌ మహారాజా

ఒళ్లు గగుర్పొడిచే రేప్‌ సన్నివేశాలు..

‘హైట్‌ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’

శ్రీదేవి, రేఖలకు ఏఎన్‌ఆర్‌ అవార్డులు