ఆగస్టు వినోదం

2 Aug, 2019 04:32 IST|Sakshi

క్యాలెండర్‌

కబడ్డీ కూత, యాషెస్‌ సిరీస్, కరీబియన్‌ క్రికెట్‌తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్‌లో షటిల్‌ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్‌ సిరీస్‌తో పాటు, విండీస్‌లో భారత్‌ పర్యటన క్రికెట్‌ పంట పండించనుంది. ఏస్‌లతో యూఎస్‌ ఓపెన్, కార్ల స్పీడ్‌తో హంగేరి గ్రాండ్‌ప్రి ‘రయ్‌ రయ్‌’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్‌’ అయిపోయింది.  

క్రికెట్‌
వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటన
తొలి టి20:    ఆగస్టు 3
రెండో టి20:    ఆగస్టు 4
మూడో టి20:    ఆగస్టు 6
తొలి వన్డే:    ఆగస్టు 8
రెండో వన్డే:    ఆగస్టు 11
మూడో వన్డే:    ఆగస్టు 14
తొలి టెస్టు:    ఆగస్టు 22–26
రెండో టెస్టు:    ఆగస్టు 30–సెప్టెంబరు 3


బ్యాడ్మింటన్‌
ఆగస్టు 6–11: హైదరాబాద్‌ ఓపెన్‌ టోర్నీ
ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (స్విట్జర్లాండ్‌)షూటింగ్‌  
ఆగస్టు 15–22: ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ (ఫిన్‌లాండ్‌)
ఆగస్టు 28–సెప్టెంబర్‌ 2: ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ టోర్నీ (రియో డి జనీరో)


 

ఫార్ములావన్‌
ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి యాషెస్‌ సిరీస్‌
తొలి టెస్టు: ఆగస్టు 1–5   బర్మింగ్‌హామ్‌
రెండో టెస్టు: ఆగస్టు 14–18    లార్డ్స్‌
మూడో టెస్టు: ఆగస్టు 22–26    లీడ్స్‌న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన
తొలి టెస్టు: ఆగస్టు 14–18
రెండో టెస్టు: ఆగస్టు 22–26
తొలి టి20: ఆగస్టు 31


టెన్నిస్‌
ఆగస్టు 26–సెప్టెంబర్‌ 8: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ


రెజ్లింగ్‌
ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ (ఎస్తోనియా)

ప్రొ కబడ్డీ లీగ్‌–7 సీజన్‌
మ్యాచ్‌లు ఆగస్టు 2–31

చెస్‌
ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్‌ (అండర్‌–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ (బెలారస్‌)
ఆగస్టు 20–సెప్టెంబర్‌ 2: ప్రపంచ క్యాడెట్‌ (అండర్‌–8, 10, 12) చాంపియన్‌షిప్‌ (చైనా)


హాకీ
ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌ హాకీ టోర్నీ

– సాక్షి క్రీడావిభాగం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీసీసీఐ విరాళం రూ. 51 కోట్లు

ఈ భార‌త క్రికెట‌ర్ రియ‌ల్ హీరో: ఐసీసీ

దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు... 

ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం 

సినిమా

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌