-
స్పోర్ట్స్ క్యాలెండర్ 2020
రానే వచ్చింది 2020. ఈ యేట ఆటల పోటీలు ఊటలా వరుస కడుతాయి. నిజం... ఈ యేడు ఏ ఒకటీ తక్కువ కాదు. ప్రతి ఒక్కటీ విలువైందే! మహిళల క్రికెట్ మెరుపులు, ఐపీఎల్ ఉరుములు పొట్టి క్రికెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ వరుసలో నేనున్నానంటూ యూరో టోర్నీ ‘సాకర్ కిక్’కు రెడీ అంటుంది. ఆ వెంటే ఆటగాళ్ల ఒలింపిక్స్ సమరం టోక్యోలో మొదలవుతుంది. ప్రపంచమంతా ఒలింపిక్స్ ఫీవర్‌లో తడిసిముద్దయ్యాక... ఆసీస్‌లో పురుషుల టి20 ప్రపంచకప్ వేట షురూ అవుతుంది. వీటికి తోడుగా బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీలు... టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు... రయ్ రయ్ మంటూ సాగే ఫార్ములావన్ రేసులు... దీంతోనే అంతా అయిపోలేదు. ఇంకెన్నో లీగ్లున్నాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ‘షటిల్స్’... ప్రొ కబడ్డీ కూతలు... ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ ‘ఫ్రీకిక్స్’ 2020ని అసాంతం అటాడుకుంటాయి.–సాక్షి క్రీడావిభాగం క్రికెట్ ►జనవరి 5: భారత్: శ్రీలంక; తొలి టి20 (గువాహటి) ►జనవరి 7: భారత్: శ్రీలంక; రెండో టి20 (ఇండోర్) ►జనవరి 10: భారత్: శ్రీలంక; మూడో టి20 (పుణే) ►జనవరి 14: భారత్: ఆస్ట్రేలియా; తొలి వన్డే (ముంబై) ►జనవరి 17: భారత్: ఆస్ట్రేలియా; రెండో వన్డే (రాజ్‌కోట్) ►జనవరి 19: భారత్: ఆస్ట్రేలియా; మూడో వన్డే (బెంగళూరు) ►జనవరి 24: భారత్: న్యూజిలాండ్; తొలి టి20 (ఆక్లాండ్) ►జనవరి 26: భారత్: న్యూజిలాండ్; రెండో టి20 (ఆక్లాండ్) ►జనవరి 29: భారత్: న్యూజిలాండ్; మూడో టి20 (హామిల్టన్) ►జనవరి 31: భారత్: న్యూజిలాండ్; నాలుగో టి20 (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 2: భారత్: న్యూజిలాండ్; ఐదో టి20 (మౌంట్ మాంగనీ) ►ఫిబ్రవరి 5: భారత్: న్యూజిలాండ్; తొలి వన్డే (హామిల్టన్) ►ఫిబ్రవరి 8: భారత్: న్యూజిలాండ్; రెండో వన్డే (ఆక్లాండ్) ►ఫిబ్రవరి 11: భారత్: న్యూజిలాండ్; మూడో వన్డే (మౌంట్ మాంగనీ) ►ఫిబ్రవరి 21–25: భార: న్యూజిలాండ్; తొలి టెస్టు (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 29–మార్చి 4: భారత్: న్యూజిలాండ్; రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్) ►మార్చి 12: భారత్: దక్షిణాఫ్రికా; తొలి టి20 (ధర్మశాల) ►మార్చి 15: భారత్: దక్షిణాఫ్రికా; రెండో టి20 (లక్నో) ►మార్చి 18: భారత్: దక్షిణాఫ్రికా; మూడో టి20 (కోల్‌కతా) ►ఏప్రిల్–మే: ఐపీఎల్ ►జూన్–జూలై: శ్రీలంకలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) ►ఆగస్టు: జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు) ►సెప్టెంబర్: ఆసియా కప్ టోర్నీ ►సెప్టెంబర్–అక్టోబర్: భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు) ►అక్టోబర్–జనవరి 2021: ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు) బ్యాడ్మింటన్ ►జనవరి 7–12: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►జనవరి 14–19: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►ఫిబ్రవరి 11–16: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (ఫిలిప్పీన్స్) ►మార్చి 11–15: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ ►మార్చి 24–29: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►మార్చి 31–ఏప్రిల్ 5: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ ►ఏప్రిల్ 7–12: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►ఏప్రిల్ 21–26: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (చైనా) ►మే 16–24: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ (డెన్మార్క్) ►జూన్ 9–14: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►జూన్ 16–21: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ ►జూలై 11–19: ఆసియా జూనియర్ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్ (చైనా) ►సెప్టెంబర్ 8–13: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►సెప్టెంబర్ 15–20: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ ►సెప్టెంబర్ 22–27: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ ►సెప్టెంబర్ 28–అక్టోబర్ 11: వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్ (న్యూజిలాండ్) ►అక్టోబర్ 13–18: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ ►అక్టోబర్ 20–25: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ ►నవంబర్ 3–8: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ ►నవంబర్ 10–15: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ ►డిసెంబర్ 9–13: సీజన్ ముగింపు వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (చైనా) టెన్నిస్ ►జనవరి 20–ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►ఫిబ్రవరి 3–9: టాటా ఓపెన్ టోర్నీ (పుణే) ►మార్చి 6–7: డేవిస్ కప్ క్వాలిఫయర్స్ ►మార్చి 12–22: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మార్చి 25–ఏప్రిల్ 5: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఏప్రిల్ 12–19: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 3–10: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 10–17: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 24–జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►జూన్ 29–జూలై 12: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►జూలై 17–18: డేవిస్ కప్ గ్రూప్–2 మ్యాచ్‌లు ►ఆగస్టు 10–16: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 16–23: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 31–సెప్టెంబర్ 13: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►సెప్టెంబర్ 18–19: డేవిస్ కప్ గ్రూప్–1, 2 మ్యాచ్‌లు ►అక్టోబర్ 11–18: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►నవంబర్ 2–8: పారిస్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►నవంబర్ 15–22: సీజన్ ముగింపు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ ►నవంబర్ 23–29: డేవిస్ కప్ ఫైనల్స్ ఫార్ములావన్ ►మార్చి 15: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ►మార్చి 22: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ►ఏప్రిల్ 5: వియత్నాం గ్రాండ్‌ప్రి ►ఏప్రిల్ 19: చైనా గ్రాండ్‌ప్రి ►మే 3: నెదర్లాండ్స్ గ్రాండ్‌ప్రి ►మే 10: స్పెయిన్ గ్రాండ్‌ప్రి ►మే 24: మొనాకో గ్రాండ్‌ప్రి ►జూన్ 7: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ►జూన్ 14: కెనడా గ్రాండ్‌ప్రి ►జూన్ 28: ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి ►జూలై 5: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ►జూలై 19: బ్రిటన్ గ్రాండ్‌ప్రి ►ఆగస్టు 2: హంగేరి గ్రాండ్‌ప్రి ►ఆగస్టు 30: బెల్జియం గ్రాండ్‌ప్రి ►సెప్టెంబర్ 6: ఇటలీ గ్రాండ్‌ప్రి ►సెప్టెంబర్ 20: సింగపూర్ గ్రాండ్‌ప్రి ►సెప్టెంబర్ 27: రష్యా గ్రాండ్‌ప్రి ►అక్టోబర్ 11: జపాన్ గ్రాండ్‌ప్రి ►అక్టోబర్ 25: అమెరికా గ్రాండ్‌ప్రి ►నవంబర్ 1: మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి ►నవంబర్ 15: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ►నవంబర్ 29: అబుదాబి గ్రాండ్‌ప్రి చెస్ ►మార్చి 1–14: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (స్విట్జర్లాండ్) ►మార్చి 15–ఏప్రిల్ 5: క్యాండిడేట్స్ టోర్నీ (రష్యా) ►ఏప్రిల్ 12–16: వరల్డ్ క్యాడెట్, యూత్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (గ్రీస్) ►మే 2–15: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (ఇటలీ) ►ఆగస్టు 5–18: ప్రపంచ చెస్ ఒలింపియాడ్ (రష్యా) ►సెప్టెంబర్ 7–20: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (రొమేనియా) ►సెప్టెంబర్ 10–అక్టోబర్ 3: మహిళల ప్రపంచకప్ టోర్నీ ►అక్టోబర్ 18–31: వరల్డ్ క్యాడెట్ చాంపియన్‌షిప్ (జార్జియా) హాకీ ►జనవరి 18–జూన్ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్ ►జనవరి 11–జూన్ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్ ►ఏప్రిల్ 11–18: సుల్తాన్ అజ్లాన్ షా కప్ (మలేసియా) ►జూన్ 14–21: ఆసియా మహిళల చాంపియన్స్‌ట్రోఫీ (కొరియా) ►నవంబర్ 17–27: ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (బంగ్లాదేశ్) ఆర్చరీ ►ఏప్రిల్ 20–26: వరల్డ్ కప్ స్టేజ్–1 టోర్నీ (గ్వాటెమాలా సిటీ) ►మే 4–10: వరల్డ్ కప్ స్టేజ్–2 టోర్నీ (చైనా) ►జూన్ 21–28: వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీ (జర్మనీ) ►సెప్టెంబర్ 26–27: వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ ►మార్చి 4–13: వరల్డ్ కప్ షాట్‌గన్ (సైప్రస్) ►మార్చి 15–26: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (న్యూఢిల్లీ) ►జూన్ 2–9: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ ►జూన్ 22–జూలై 3: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (అజర్బైజాన్) ►జూలై 11–19: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ రెజ్లింగ్ ►ఫిబ్రవరి 18–23: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) ►మార్చి 27–29: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (చైనా) ►ఏప్రిల్ 30–మే 3: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బల్గేరియా) టేబుల్ టెన్నిస్ ►ఫిబ్రవరి 28–మార్చి 1: ఆసియా కప్ ►మార్చి 22–29: వరల్డ్ చాంపియన్‌షిప్ (కొరియా) ►ఏప్రిల్ 6–12: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్‌లాండ్) ►అక్టోబర్ 16–18: పురుషుల ప్రపంచకప్ (జర్మనీ) ►అక్టోబర్ 23–25: మహిళల ప్రపంచకప్ (థాయ్‌లాండ్) ►నవంబర్ 29–డిసెంబర్ 6: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (పోర్చుగల్). తప్పక చూడండి అండర్–19 వరల్డ్‌కప్ క్రికెట్ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు వేదిక: దక్షిణాఫ్రికా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ఫిబ్రవరి 20 నుంచి మార్చి 9 వరకు మహిళల టి20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి8 వేదిక: ఆస్ట్రేలియా యూరో ఫుట్‌బాల్ టోర్నీ జూన్ 12 నుంచి జూలై 12 వేదికలు (12): అజర్బైజాన్, డెన్మార్క్, ఇంగ్లండ్, జర్మనీ, హంగేరి, ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, రొమేనియా, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్ టోక్యో ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వేదిక: జపాన్ పురుషుల టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వేదిక: ఆస్ట్రేలియా -
ఆగస్టు వినోదం
కబడ్డీ కూత, యాషెస్ సిరీస్, కరీబియన్ క్రికెట్‌తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్‌లో షటిల్ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్ సిరీస్‌తో పాటు, విండీస్‌లో భారత్ పర్యటన క్రికెట్ పంట పండించనుంది. ఏస్‌లతో యూఎస్ ఓపెన్, కార్ల స్పీడ్‌తో హంగేరి గ్రాండ్‌ప్రి ‘రయ్ రయ్’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్’ అయిపోయింది. క్రికెట్ వెస్టిండీస్‌లో భారత్ పర్యటన తొలి టి20: ఆగస్టు 3 రెండో టి20: ఆగస్టు 4 మూడో టి20: ఆగస్టు 6 తొలి వన్డే: ఆగస్టు 8 రెండో వన్డే: ఆగస్టు 11 మూడో వన్డే: ఆగస్టు 14 తొలి టెస్టు: ఆగస్టు 22–26 రెండో టెస్టు: ఆగస్టు 30–సెప్టెంబరు 3 బ్యాడ్మింటన్ ఆగస్టు 6–11: హైదరాబాద్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (స్విట్జర్లాండ్) షూటింగ్ ఆగస్టు 15–22: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (ఫిన్లాండ్) ఆగస్టు 28–సెప్టెంబర్ 2: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ టోర్నీ (రియో డి జనీరో) ఫార్ములావన్ ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి యాషెస్ సిరీస్ తొలి టెస్టు: ఆగస్టు 1–5 బర్మింగ్‌హామ్ రెండో టెస్టు: ఆగస్టు 14–18 లార్డ్స్ మూడో టెస్టు: ఆగస్టు 22–26 లీడ్స్ న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన తొలి టెస్టు: ఆగస్టు 14–18 రెండో టెస్టు: ఆగస్టు 22–26 తొలి టి20: ఆగస్టు 31 టెన్నిస్ ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రెజ్లింగ్ ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (ఎస్తోనియా) ప్రొ కబడ్డీ లీగ్–7 సీజన్ మ్యాచ్‌లు ఆగస్టు 2–31 చెస్ ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (బెలారస్) ఆగస్టు 20–సెప్టెంబర్ 2: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) చాంపియన్‌షిప్ (చైనా) హాకీ ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నీ – సాక్షి క్రీడావిభాగం -
స్పోర్ట్స్ క్యాలెండర్
అనేక మధుర జ్ఞాపకాలను మిగిల్చిన 2015 కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలు, కాంతుల మధ్య 2016 వచ్చేసింది. ఈ ఏడాది మొత్తం క్రీడాభిమానులకు పెద్ద పండగ. ప్రతి క్రీడాకారుడు జీవితంలో ఒక్కసారైనా పాల్గొనాలని కలలుగనే ఒలింపిక్స్ ఈ ఏడాది జరగబోతున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడాసంరంభానికి ఈ సారి బ్రెజిల్ వేదిక కానుంది. ఇక క్రికెట్ విషయానికొస్తే భారత్‌లో ఈసారి టి20 ప్రపంచకప్ జరగబోతోంది. ఫార్ములావన్, బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ఇలా ప్రతి ఏడాదీ జరిగే టోర్నీలు ఎలాగూ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఏడాది మొత్తం క్రీడల సందడి. అభిమానులకు కావలసినంత వినోదం. 2016లో ముఖ్యమైన క్రీడలకు సంబంధించి సాక్షి క్రీడావిభాగం అందిస్తున్న క్యాలెండర్. ఒలింపిక్స్ క్రీడలు-2016: ఆగస్టు 5 నుంచి 21 వరకు వేదిక: రియో డి జనీరో, బ్రెజిల్ ; 28 క్రీడాంశాల్లో 306 ఈవెంట్స్ క్రికెట్ జనవరి 12-23: భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఐదు వన్డేల సిరీస్ (ఆస్ట్రేలియాలో) జనవరి 26-31: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు టి20ల సిరీస్ (ఆస్ట్రేలియాలో) ఫిబ్రవరి: భారత్, శ్రీలంక మధ్య మూడు టి20 మ్యాచ్‌లు (విశాఖపట్నం, పుణే, న్యూఢిల్లీ) ఫిబ్రవరి 24-మార్చి 6: బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20 టోర్నీ (భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్) మార్చి 8-ఏప్రిల్ 3: ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీ (భారత్‌లో) ఏప్రిల్ 9-మే 29: ఐపీఎల్-2016 టి20 టోర్నీ (భారత్‌లో) జూన్: జింబాబ్వేలో భారత్ పర్యటన (ఒక టెస్టు, మూడు వన్డేలు) జులై, ఆగస్టు: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (నాలుగు టెస్టులు) ఆగస్టు: భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన (ఒక టెస్టు) అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన (మూడు టెస్టులు, ఐదు వన్డేలు) నవంబరు-డిసెంబరు: భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన (ఐదు టెస్టులు) టెన్నిస్ జనవరి 4-10: చెన్నై ఓపెన్ టోర్నీ జనవరి 18-31: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మార్చి 7-20: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 31-ఏప్రిల్ 3: మియామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఏప్రిల్ 10-17: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 1-8: మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 8-15: రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 22-జూన్ 5: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూన్ 27-జులై 10: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జులై 25-31: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 15-21: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 29-సెప్టెంబరు 11: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అక్టోబరు 10-16: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబరు 31-నవంబరు 6: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబరు 14-20: ఏటీపీ వరల్డ్ టూర్ ఫెనల్స్ టోర్నీ ఫుట్‌బాల్ మే 28: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (మిలాన్, ఇటలీ) జూన్ 3-26: కోపా అమెరికా కప్ (అమెరికా) జూన్ 10-జులై 10: యూరో కప్ (ఫ్రాన్స్) సెప్టెంబరు 30-అక్టోబరు 17: మహిళల అండర్-17 ప్రపంచ కప్ (జోర్డాన్) నవంబరు 13-డిసెంబరు 3: మహిళల అండర్-20 ప్రపంచ కప్ (పాపువా న్యూ గినియా) ఫార్ములావన్ మార్చి 20: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 3: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 17: షాంఘై గ్రాండ్‌ప్రి మే 1: రష్యా గ్రాండ్‌ప్రి మే 15: స్పెయిన్ గ్రాండ్‌ప్రి మే 29: మొనాకో గ్రాండ్‌ప్రి జూన్ 12: కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 19: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి జులై 3: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జులై 10: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి జులై 24: హంగేరి గ్రాండ్‌ప్రి జులై 31: జర్మనీ గ్రాండ్‌ప్రి ఆగస్టు 28: బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 4: ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 18: సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబరు 2: మలేసియా గ్రాండ్‌ప్రి అక్టోబరు 9: జపాన్ గ్రాండ్‌ప్రి అక్టోబరు 23: యూఎస్ గ్రాండ్‌ప్రి అక్టోబరు 30: మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబరు 13: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నవంబరు 27: అబుదాబి గ్రాండ్‌ప్రి షూటింగ్ జనవరి 25-ఫిబ్రవరి 3: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 1-9: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (బ్యాంకాక్) మార్చి 17-25: వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీ (సైప్రస్) ఏప్రిల్ 13-25: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) మే 19-26: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిచ్, జర్మనీ) జూన్ 1-11: వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీ (శాన్ మరీనో) జూన్ 20-29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బాకు, అజర్బైజాన్) అక్టోబరు 4-10: వరల్డ్ కప్ ఫైనల్స్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (బొలోగ్నా, ఇటలీ) అక్టోబరు 11-16: వరల్డ్ కప్ ఫైనల్స్ షాట్‌గన్ టోర్నీ (రోమ్, ఇటలీ) వెయిట్‌లిఫ్టింగ్ ఏప్రిల్ 25-30: ఆసియా చాంపియన్‌షిప్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (సమర్కండ్, ఉజ్బెకిస్తాన్) జూన్ 24-జులై 2: జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ (జార్జియా) అక్టోబరు 20-25: యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్ (మలేసియా) అక్టోబరు 25-29: కామన్వెల్త్ యూత్, జూనియర్, సీనియర్ చాంపియన్‌షిప్ (మలేసియా) నవంబరు 8-16: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (జపాన్) బాక్సింగ్ మార్చి 23-ఏప్రిల్ 3: ఆసియా, ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (కియానాన్, చైనా) మే 19-27: ప్రపంచ మహిళల చాంపియన్‌షిప్ (అస్తానా, కజకిస్తాన్) జూన్ 7-19: ప్రపంచ ఒలింపిక్ ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీ (బాకు, అజర్బైజాన్) అక్టోబరు 24-నవంబరు 6: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (రష్యా) ఆర్చరీ ఏప్రిల్ 26-మే 1: వరల్డ్ కప్ స్టేజ్-1 (షాంఘై, చైనా) మే 10-15: వరల్డ్ కప్ స్టేజ్-2 (మెడిలియన్, కొలంబియా) జూన్12-19: వరల్డ్ కప్ స్టేజ్-3(అంటాల్యా, టర్కీ) రెజ్లింగ్ జనవరి 27-30: డేవ్ షుల్జ్ స్మారక టోర్నీ (కొలరాడో స్ప్రింగ్స్, అమెరికా) ఫిబ్రవరి 17-21: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (బ్యాంకాక్) మార్చి 18-20: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 22-24: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ-1 (ఉలాన్బాటర్, మంగోలియా) మే 6-8: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ-2 (ఇస్తాంబుల్, టర్కీ) కబడ్డీ జనవరి 30-మార్చి 6: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-3 జులై-ఆగస్టు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-4 బ్యాడ్మింటన్ జనవరి 2-17: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (భారత్) జనవరి 19-24: మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (పెనాంగ్) జనవరి 26-31: సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో) ఫిబ్రవరి 15-21: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (హైదరాబాద్) మార్చి 8-13: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (బర్మింగ్‌హామ్) మార్చి 15-20: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (బాసెల్) మార్చి 29-ఏప్రిల్ 3: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 5-10: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (షా ఆలమ్) ఏప్రిల్ 12-17: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సింగపూర్ సిటీ) ఏప్రిల్ 26-మే 1: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (వుహాన్, చైనా) మే 15-22: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ (కున్షన్, చైనా) మే 30-జూన్ 5: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (జకార్తా) జూన్ 7-12: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సిడ్నీ) సెప్టెంబరు 20-25: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (టోక్యో) సెప్టెంబరు 27-అక్టోబరు 2: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్) అక్టోబరు 18-23: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఒడెన్స్) అక్టోబరు 25-30: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (పారిస్) నవంబరు 15-20: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఫుజౌ) నవంబరు 22-27: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలూన్) నవంబరు 22-27: ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీ (హైదరాబాద్) నవంబరు 29-డిసెంబరు 4: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ డిసెంబరు 1-4: టాటా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ (ముంబై) డిసెంబరు 14-18: వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్స్ (దుబాయ్) హాకీ జనవరి 18-ఫిబ్రవరి 21: హాకీ ఇండియా లీగ్ జూన్ 11-19: పురుషుల చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ (అర్జెంటీనా) జూన్ 18-26: మహిళల చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ (లండన్) అక్టోబరు 1-15: ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ నవంబరు 1-15: ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (భారత్) నవంబరు 24-డిసెంబరు 4: జూనియర్ మహిళల ప్రపంచ కప్ (చిలీ) డిసెంబరు 1-11: జూనియర్ పురుషుల ప్రపంచ కప్ (భారత్) అథ్లెటిక్స్ మార్చి 17-20: ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్(అమెరికా) మార్చి 20: ఆసియా 20 కి.మీ. రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ (జపాన్) ఏప్రిల్ 18: బోస్టన్ మారథాన్ ఏప్రిల్ 24: లండన్ మారథాన్ మే 6: డైమండ్ లీగ్ మీట్-1 (దోహా) మే 14: డైమండ్ లీగ్ మీట్-2 (షాంఘై) మే 28: డైమండ్ లీగ్ మీట్-3 (అమెరికా) జూన్ 2: డైమండ్ లీగ్ మీట్-4 (రోమ్) జూన్ 5: డైమండ్ లీగ్ మీట్-5 (బర్మింగ్‌హామ్) జూన్ 9: డైమండ్ లీగ్ మీట్-6 (నార్వే) జూన్ 16: డైమండ్ లీగ్ మీట్-7 (స్వీడన్) జూన్ 18: డైమండ్ లీగ్ మీట్-8 (అమెరికా) జులై 15: డైమండ్ లీగ్ మీట్-9 (మొనాకో) జులై 22-23: డైమండ్ లీగ్ మీట్-10 (లండన్) ఆగస్టు 25: డైమండ్ లీగ్ మీట్-11 (స్విట్జర్లాండ్) ఆగస్టు 27: డైమండ్ లీగ్ మీట్-12 (పారిస్) సెప్టెంబరు 1: డైమండ్ లీగ్ మీట్-13 (జ్యూరిచ్) సెప్టెంబరు 9: డైమండ్ లీగ్ మీట్-14 (బెల్జియం) చెస్ ఫిబ్రవరి 10-24: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (కిష్, ఇరాన్) మార్చి 1-19: ప్రపంచ మహిళల వ్యక్తిగత చాంపియన్‌షిప్ మ్యాచ్ (మరియా ముజిచుక్-హూ ఇఫాన్; ఎల్వివ్, ఉక్రెయిన్) మార్చి 10-30: పురుషుల క్యాండిడేట్స్ టోర్నమెంట్ (మాస్కో, రష్యా) మార్చి 27-ఏప్రిల్ 8: ఆసియా నేషన్స్ కప్ (అబుదాబి, యూఏఈ) ఏప్రిల్ 20-మే 4: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (టిబిలిసి, జార్జియా) మే 25-జూన్ 5: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (తాష్కెంట్) జులై 1-15: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (చెంగ్డూ, చైనా) జులై 21-30: ప్రపంచ యూత్ అండర్-16 ఒలింపియాడ్ (స్లొవేకియా) ఆగస్టు 7-21: ప్రపంచ జూనియర్ అండర్-20 బాలికల టోర్నీ (ఒడిషా) సెప్టెంబరు 17-30: ప్రపంచ చెస్ ఒలింపియాడ్ (బాకు, అజర్బైజాన్) అక్టోబరు11-31: ప్రపంచ మహిళల చాంపియన్‌షిప్ టేబుల్ టెన్నిస్ జనవరి 22-24: ప్రపంచ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ (ఇండోర్) ఫిబ్రవరి 28-మార్చి 6: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (మలేసియా) ఏప్రిల్ 13-17: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (హాంకాంగ్) ఏప్రిల్ 28-30: ఆసియా కప్ (దుబాయ్) మే 28-జూన్ 12: ఇండియన్ టేబుల్ టెన్నిస్ లీగ్ (భారత్) సెప్టెంబరు 7-11: ఇండియా జూనియర్ ఓపెన్ టోర్నీ (ఇండోర్)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement